• Samayam News
  • Telugu News
  • This Is How Noise Pollution Affects Your Health

సౌండ్ పొల్యూషన్.. ఇంత ప్రభావం చూపుతోందా!

ఒకప్పుడు పల్లెల్లో ప్రశాంతమైన జీవితం గడిపేవాళ్లం. కానీ కాలం మారింది, ఇప్పుడు అన్నింటికీ వాహనాల మీద ఆధారపడుతున్నాం. అభివృద్ధి కార్యకలాపాల పేరిట గనుల తవ్వకం, రోడ్లు వేయడం, ప్రాజెక్టుల నిర్మాణం లాంటి పనులు చేపడుతున్నాం. ఇవన్నీ శబ్ద కాలుష్యానికి కారణం అవుతున్నాయి..

sound pollution

సూచించబడిన వార్తలు

Today Panchangam 14 December 2024 ఈరోజు రోహిణి నక్షత్రం వేళ అమృత కాలం, దుర్ముహుర్తం ఎప్పుడొచ్చాయంటే...

Logo

Essay on Noise Pollution for Students

Table of Contents

ध्वनि प्रदूषण – निबंध

सामान्य तौर पर, प्रदूषण पर्यावरण में दूषित पदार्थों को डालने की कला है जो इसे नकारात्मक रूप से प्रभावित करेगा। ध्वनि प्रदूषण के क्षेत्र में मनुष्यों या जानवरों पर अत्यधिक शोर का प्रभाव है जो उनके जीवन को नुकसान पहुंचाएगा।

ध्वनि प्रदूषण विभिन्न गैर-प्रकृति ध्वनियों को संदर्भित करता है जो पर्यावरण में गूंजती हैं और कानों के लिए अप्रिय होती हैं। मानव द्वारा निर्जन क्षेत्रों में शासन करने वाली शांति और शांति के विपरीत, मानव-कब्जे वाले क्षेत्र लगभग हमेशा शांति से रहित होते हैं। हालाँकि, यह शहरी केंद्रों में अधिक है जहाँ ध्वनि प्रदूषण के बहुत अधिक उदाहरण हैं।

ध्वनि प्रदूषण क्या होता है?

ध्वनि प्रदूषण में सबसे महत्वपूर्ण योगदान शायद बढ़ते वाहनों का यातायात है, जिसमें गंतव्य तक पहुंचने की आवश्यकता होती है, जो हॉर्न बजाने और सड़कों पर चिल्लाने वाले लोगों में समाप्त होता है। भीड़ की तेज आवाज, कारखानों या निर्माण स्थलों से निकलने वाली आवाजें और लाउडस्पीकर और रेडियो से निकलने वाला तेज संगीत या घोषणाएं ध्वनि प्रदूषण के कुछ उदाहरण हैं।

ध्वनि प्रदूषण का मुख्य कारण मनुष्य से होता है। परिवहन प्रणालियों, तेज संगीत, निर्माण कार्यों और सभाओं में लोगों के उपयोग से भी बहुत शोर होता है। ध्वनि प्रदूषण को गंभीरता से लेने की आवश्यकता है क्योंकि यह लोगों के लिए सबसे बड़ी हानिकारक बात यह है कि यह लंबे समय तक संपर्क में रहने पर स्थायी रूप से श्रवण क्षति का कारण बन सकता है।

ध्वनि प्रदूषण का नियंत्रण

ध्वनि प्रदूषण जैसी समस्याओं को नियंत्रित करने के लिए एक बुनियादी नागरिक भावना की आवश्यकता होती है। दूसरों के प्रति सहानुभूति आवश्यक स्तरों से परे शोर को कम करने की प्राथमिक कुंजी है। एक शिक्षित और जागरूक व्यक्ति जब तक आवश्यकता न हो, हॉर्न नहीं बजाएगा। लाउडस्पीकर आदि का उपयोग भी सीमित या समाप्त किया जाएगा। हालांकि, अगर वह काम नहीं करता है, तो इन कृत्यों को नियंत्रित करने के लिए अधिकारियों द्वारा कुछ नियमों को लागू करना होगा।

हर दिन हमारे सामने आने वाले ध्वनि प्रदूषण को कम करने के लिए कई रास्ते बनाए गए हैं। ये रास्ते व्यक्तियों की मदद करने और उन्हें विस्तारित अवधि में शोर के संपर्क में आने से बचाने के लिए बनाए गए हैं। कई निर्माण कंपनियां अब अपने कर्मचारियों को ध्वनि प्रदूषण के खिलाफ सुरक्षात्मक उपकरण प्रदान करती हैं। आमतौर पर ईयर प्लग और ईयर मफ का इस्तेमाल किया जाता है। निर्माता भी नई तकनीक द्वारा इसे नियंत्रित करने में मदद करते हैं जो उनके नए उपकरणों से उत्पन्न शोर को कम करता है। नीरव जनरेटर और इंजन का उत्पादन किया जा रहा है।

विभिन्न देशों में ध्वनि प्रदूषण के बढ़ने का स्तर अलग-अलग होता है। भारत में ध्वनि प्रदूषण एक प्रमुख समस्या है । सरकार ने आतिशबाजी और लाउडस्पीकर के इस्तेमाल को लेकर नियम बनाए हैं। ध्वनि प्रदूषण विभिन्न स्थानों में एक प्रमुख मुद्दा है, लेकिन इसे न्यूनतम रूप से कम करने के उपाय भी किए जा रहे हैं।

ध्वनि प्रदूषण बहुत हानिकारक होता है। मानव कान और मस्तिष्क के लिए हानिकारक, यह अन्य पक्षियों और जानवरों में और भी गंभीर रूप से हानिकारक है क्योंकि यह नियमित विकास और जीवन को प्रभावित करता है।

শব্দ দূষণ – রচনা

সাধারণভাবে, দূষণ হল পরিবেশে দূষিত পদার্থগুলিকে ফেলার শিল্প যা এটিকে নেতিবাচকভাবে প্রভাবিত করবে। শব্দ দূষণের ক্ষেত্রে , এটি মানুষ বা প্রাণীদের উপর অতিরিক্ত শব্দের প্রভাব যা তাদের জীবনকে ক্ষতিগ্রস্ত করবে।

শব্দ দূষণ বলতে বিভিন্ন অ-প্রকৃতির শব্দ বোঝায় যা পরিবেশে প্রতিনিয়ত হয় এবং কানের জন্য অপ্রীতিকর। মানুষের অধ্যুষিত অঞ্চলগুলিতে যে শান্তি ও প্রশান্তি রাজত্ব করে তার বিপরীতে মানব-অধিকৃত অঞ্চলগুলি প্রায় সবসময়ই শান্ত থাকে না। যাইহোক, শহুরে কেন্দ্রগুলির মধ্যে বেশি শব্দ দূষণের উদাহরণ রয়েছে।

শব্দ দূষণ কি গঠন করে?

শব্দ দূষণের সবচেয়ে উল্লেখযোগ্য অবদান হল সম্ভবত ক্রমবর্ধমান যানবাহন যাতায়াত এবং গন্তব্যে ছুটে যাওয়ার প্রয়োজন, শেষ পর্যন্ত হর্ন বাজানো এবং রাস্তা জুড়ে লোকজন চিৎকার করছে। ভিড়ের উচ্চস্বরে কোলাহল, কারখানা বা নির্মাণস্থল থেকে নির্গত শব্দ এবং লাউডস্পিকার এবং রেডিও থেকে উচ্চস্বরে মিউজিক বা ঘোষণাগুলি শব্দ দূষণের কিছু উদাহরণ।

শব্দ দূষণের প্রধান কারণ মানুষের কাছ থেকে। পরিবহন ব্যবস্থার ব্যবহার, উচ্চস্বরে গান, নির্মাণকাজ এবং জনসমাবেশে লোকজনও প্রচুর শব্দ সৃষ্টি করে। শব্দ দূষণকে গুরুত্ব সহকারে নেওয়া দরকার কারণ এটি মানুষের জন্য যে বড় ক্ষতিকর জিনিসটি করতে পারে তা হল এটি দীর্ঘ সময়ের জন্য সংস্পর্শে থাকলে এটি স্থায়ী শ্রবণশক্তির ক্ষতি করতে পারে।

শব্দ দূষণ নিয়ন্ত্রণ

শব্দ দূষণের মতো সমস্যা নিয়ন্ত্রণের জন্য একটি জিনিস প্রয়োজন তা হল একটি মৌলিক নাগরিক জ্ঞান। অন্যদের প্রতি সহানুভূতি হ’ল প্রয়োজনীয় স্তরের বাইরে শব্দ কাটার প্রাথমিক চাবিকাঠি। একজন শিক্ষিত ও সচেতন ব্যক্তি প্রয়োজন ছাড়া শিং ব্যবহার করবেন না। লাউডস্পিকার ইত্যাদির ব্যবহারও সীমিত বা বর্জন করা হবে। যাইহোক, যদি এটি কাজ না করে, তবে এই আইনগুলি নিয়ন্ত্রণ করার জন্য কর্তৃপক্ষকে কিছু নিয়ম প্রয়োগ করতে হবে।

আমরা প্রতিদিন যে শব্দ দূষণের মুখোমুখি হই তা কমাতে অনেকগুলি উপায় তৈরি করা হয়েছে। এই উপায়গুলি ব্যক্তিদের সাহায্য করার জন্য এবং বর্ধিত সময়ের মধ্যে শব্দের সংস্পর্শে আসা থেকে তাদের রক্ষা করার জন্য তৈরি করা হয়েছে। অনেক নির্মাণ সংস্থা এখন তাদের কর্মীদের শব্দ দূষণের বিরুদ্ধে সুরক্ষামূলক গিয়ার সরবরাহ করে। ইয়ার প্লাগ এবং ইয়ার মাফ সাধারণত ব্যবহার করা হয়। নির্মাতারা প্রযুক্তি উদ্ভাবনের মাধ্যমে এটি নিয়ন্ত্রণ করতে সহায়তা করে যা তাদের নতুন সরঞ্জাম থেকে উত্পাদিত শব্দ কমিয়ে দেয়। শব্দহীন জেনারেটর ও ইঞ্জিন তৈরি করা হচ্ছে।

শব্দ দূষণ বৃদ্ধির মাত্রা বিভিন্ন দেশে পরিবর্তিত হয়। ভারতে শব্দ দূষণ একটি প্রধান সমস্যা । সরকার আতশবাজি ও লাউডস্পিকার ব্যবহারের নিয়ম চালু করেছে। শব্দ দূষণ বিভিন্ন জায়গায় একটি প্রধান সমস্যা, তবে এটি কমিয়ে আনার জন্য কিছু উপায়ও চালু করা হচ্ছে।

শব্দ দূষণ খুবই ক্ষতিকর। মানুষের কান এবং মস্তিষ্কের জন্য ক্ষতিকর, এটি অন্যান্য পাখি এবং প্রাণীদের জন্য আরও মারাত্মকভাবে ক্ষতিকারক কারণ এটি নিয়মিত বৃদ্ধি এবং জীবনকে প্রভাবিত করে।

ધ્વનિ પ્રદૂષણ – નિબંધ

સામાન્ય રીતે, પ્રદૂષણ એ દૂષકોને પર્યાવરણમાં નાખવાની કળા છે જે તેના પર નકારાત્મક અસર કરશે. ધ્વનિ પ્રદૂષણના ક્ષેત્રમાં , તે માનવ અથવા પ્રાણીઓ પર વધુ પડતા અવાજની અસર છે જે તેમના જીવનને નુકસાન પહોંચાડે છે.

ધ્વનિ પ્રદૂષણ એ વિવિધ બિન-કુદરતી અવાજોનો ઉલ્લેખ કરે છે જે પર્યાવરણમાં ફરી વળે છે અને કાન માટે અપ્રિય છે. માનવ વસવાટ વિનાના વિસ્તારોમાં જે શાંતિ અને નિર્મળતા શાસન કરે છે તેની સામે માનવ હસ્તકના વિસ્તારો લગભગ હંમેશા શાંતિથી વંચિત હોય છે. જો કે, તે શહેરી કેન્દ્રોમાં વધુ છે કે જ્યાં ધ્વનિ પ્રદૂષણનું પ્રમાણ ખૂબ ઊંચું છે.

ધ્વનિ પ્રદૂષણ શું બને છે?

ધ્વનિ પ્રદૂષણમાં સૌથી નોંધપાત્ર યોગદાન કદાચ વધતા જતા વાહનોનો ટ્રાફિક છે, જેમાં ગંતવ્ય સ્થાને પહોંચવાની જરૂર છે, જેનો અંત હોર્ન વગાડવામાં અને રસ્તાઓ પર બૂમો પાડતા લોકો છે. ભીડનો જોરદાર કોકોફોની, ફેક્ટરીઓ અથવા બાંધકામ સાઇટ્સમાંથી નીકળતા અવાજો અને લાઉડસ્પીકર અને રેડિયોમાંથી નીકળતું લાઉડ મ્યુઝિક અથવા ઘોષણાઓ એ ધ્વનિ પ્રદૂષણની રચનાના કેટલાક ઉદાહરણો છે.

ધ્વનિ પ્રદૂષણના મુખ્ય કારણો મનુષ્યોમાંથી જ છે. વાહનવ્યવહાર પ્રણાલીનો ઉપયોગ, મોટા અવાજે સંગીત, બાંધકામના કામો અને મેળાવડામાં લોકો પણ ઘણો અવાજ પેદા કરે છે. ધ્વનિ પ્રદૂષણને ગંભીરતાથી લેવાની જરૂર છે કારણ કે તે લોકો માટે સૌથી મોટી હાનિકારક બાબત એ છે કે જો તે લાંબા સમય સુધી સંપર્કમાં રહે તો તે કાયમી શ્રવણને નુકસાન પહોંચાડી શકે છે.

ધ્વનિ પ્રદૂષણ નિયંત્રણ

ધ્વનિ પ્રદૂષણ જેવી સમસ્યાઓને નિયંત્રિત કરવા માટે એક વસ્તુ જરૂરી છે તે મૂળભૂત નાગરિક સમજ છે. અન્યો પ્રત્યે સહાનુભૂતિ એ જરૂરી સ્તરોથી આગળ અવાજ ઘટાડવાની પ્રાથમિક ચાવી છે. શિક્ષિત અને જાગૃત વ્યક્તિ જરૂર ન હોય ત્યાં સુધી શિંગડાનો ઉપયોગ નહીં કરે. લાઉડસ્પીકર વગેરેનો ઉપયોગ પણ મર્યાદિત અથવા નાબૂદ કરવામાં આવશે. જો કે, જો તે કામ કરતું નથી, તો આ કૃત્યોને નિયંત્રિત કરવા માટે અધિકારીઓ દ્વારા કેટલાક નિયમોનો અમલ કરવો પડશે.

ધ્વનિ પ્રદૂષણ ઘટાડવા માટે ઘણા રસ્તાઓ બનાવવામાં આવ્યા છે જેનો આપણે દરરોજ સામનો કરીએ છીએ. આ માર્ગો વ્યક્તિઓને મદદ કરવા અને તેમને લાંબા સમય સુધી અવાજના સંપર્કમાં આવવાથી બચાવવા માટે બનાવવામાં આવ્યા છે. ઘણી બાંધકામ કંપનીઓ હવે તેમના કર્મચારીઓને અવાજના પ્રદૂષણ સામે રક્ષણાત્મક ગિયર પ્રદાન કરે છે. ઇયર પ્લગ અને ઇયર મફનો સામાન્ય રીતે ઉપયોગ થાય છે. ઉત્પાદકો નવીન ટેકનોલોજી દ્વારા આને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે જે તેમના નવા સાધનોમાંથી ઉત્પન્ન થતા અવાજને ઘટાડે છે. અવાજ વિનાના જનરેટર અને એન્જિનનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે.

ધ્વનિ પ્રદૂષણમાં વધારો થવાનું સ્તર વિવિધ દેશોમાં બદલાય છે. ભારતમાં , ધ્વનિ પ્રદૂષણ એક મુખ્ય સમસ્યા છે . સરકારે ફટાકડા અને લાઉડ સ્પીકરના ઉપયોગ અંગે નિયમો રજૂ કર્યા છે. ધ્વનિ પ્રદૂષણ એ વિવિધ સ્થળોએ એક મુખ્ય સમસ્યા છે, પરંતુ તેને ઓછામાં ઓછા ઘટાડવા માટેના રસ્તાઓ પણ રજૂ કરવામાં આવી રહ્યા છે.

ધ્વનિ પ્રદૂષણ ખૂબ જ નુકસાનકારક છે. માનવ કાન અને મગજને નુકસાન પહોંચાડે છે, તે અન્ય પક્ષીઓ અને પ્રાણીઓમાં વધુ ગંભીર રીતે હાનિકારક છે કારણ કે તે નિયમિત વૃદ્ધિ અને જીવનને અસર કરે છે.

ಶಬ್ದ ಮಾಲಿನ್ಯ – ಪ್ರಬಂಧ

ಸಾಮಾನ್ಯವಾಗಿ, ಮಾಲಿನ್ಯವು ಪರಿಸರಕ್ಕೆ ಮಾಲಿನ್ಯಕಾರಕಗಳನ್ನು ಹಾಕುವ ಕಲೆಯಾಗಿದ್ದು ಅದು ಅದರ ಮೇಲೆ ನಕಾರಾತ್ಮಕ ಪರಿಣಾಮ ಬೀರುತ್ತದೆ. ಶಬ್ದ ಮಾಲಿನ್ಯದ ಪ್ರದೇಶದಲ್ಲಿ, ಮಾನವರು ಅಥವಾ ಪ್ರಾಣಿಗಳ ಮೇಲೆ ಹೆಚ್ಚಿನ ಶಬ್ದದ ಪರಿಣಾಮವು ಅವರ ಜೀವನವನ್ನು ಹಾನಿಗೊಳಿಸುತ್ತದೆ.

ಶಬ್ದ ಮಾಲಿನ್ಯವು ಪರಿಸರದಲ್ಲಿ ಪ್ರತಿಧ್ವನಿಸುವ ಮತ್ತು ಕಿವಿಗೆ ಅಹಿತಕರವಾದ ವಿವಿಧ ಪ್ರಕೃತಿಯಲ್ಲದ ಶಬ್ದಗಳನ್ನು ಸೂಚಿಸುತ್ತದೆ. ಶಾಂತಿ ಮತ್ತು ಪ್ರಶಾಂತತೆಗೆ ವಿರುದ್ಧವಾಗಿ ಮಾನವರು ವಾಸಿಸದ ಪ್ರದೇಶಗಳಲ್ಲಿ ಆಳ್ವಿಕೆ ನಡೆಸುತ್ತಾರೆ, ಮಾನವ ಆಕ್ರಮಿತ ಪ್ರದೇಶಗಳು ಯಾವಾಗಲೂ ಶಾಂತತೆಯಿಂದ ದೂರವಿರುತ್ತವೆ. ಆದಾಗ್ಯೂ, ಶಬ್ದ ಮಾಲಿನ್ಯದ ಹೆಚ್ಚಿನ ನಿದರ್ಶನವನ್ನು ಹೊಂದಿರುವ ನಗರ ಕೇಂದ್ರಗಳಲ್ಲಿ ಇದು ಹೆಚ್ಚು.

ಶಬ್ದ ಮಾಲಿನ್ಯ ಎಂದರೇನು?

ಶಬ್ಧ ಮಾಲಿನ್ಯಕ್ಕೆ ಅತ್ಯಂತ ಮಹತ್ವದ ಕೊಡುಗೆಯೆಂದರೆ ಬಹುಶಃ ಹೆಚ್ಚುತ್ತಿರುವ ವಾಹನ ದಟ್ಟಣೆಯು ಗಮ್ಯಸ್ಥಾನಕ್ಕೆ ಧಾವಿಸಬೇಕಾದ ಅಗತ್ಯತೆಯಾಗಿದೆ, ಇದು ಹಾರ್ನ್‌ಗಳನ್ನು ಕೂಗುವುದರಲ್ಲಿ ಮತ್ತು ರಸ್ತೆಗಳಾದ್ಯಂತ ಜನರು ಕೂಗುವುದರಲ್ಲಿ ಕೊನೆಗೊಳ್ಳುತ್ತದೆ. ಜನಸಂದಣಿಯ ಜೋರಾಗಿ ಕೂಗು, ಕಾರ್ಖಾನೆಗಳು ಅಥವಾ ನಿರ್ಮಾಣ ಸ್ಥಳಗಳಿಂದ ಹೊರಹೊಮ್ಮುವ ಶಬ್ದಗಳು ಮತ್ತು ಧ್ವನಿವರ್ಧಕಗಳು ಮತ್ತು ರೇಡಿಯೊಗಳಿಂದ ಜೋರಾಗಿ ಸಂಗೀತ ಅಥವಾ ಪ್ರಕಟಣೆಗಳು ಶಬ್ದ ಮಾಲಿನ್ಯವನ್ನು ರೂಪಿಸುವ ಕೆಲವು ಉದಾಹರಣೆಗಳಾಗಿವೆ.

ಶಬ್ದ ಮಾಲಿನ್ಯದ ಮುಖ್ಯ ಕಾರಣಗಳು ಮನುಷ್ಯರಿಂದ. ಸಾರಿಗೆ ವ್ಯವಸ್ಥೆಗಳ ಬಳಕೆ, ಜೋರಾಗಿ ಸಂಗೀತ, ನಿರ್ಮಾಣ ಕಾರ್ಯಗಳು ಮತ್ತು ಜನರು ಕೂಟಗಳಲ್ಲಿ ಹೆಚ್ಚಿನ ಶಬ್ದವನ್ನು ಉಂಟುಮಾಡುತ್ತದೆ. ಶಬ್ದ ಮಾಲಿನ್ಯವನ್ನು ಗಂಭೀರವಾಗಿ ಪರಿಗಣಿಸಬೇಕಾಗಿದೆ ಏಕೆಂದರೆ ಅದು ಜನರಿಗೆ ಮಾಡಬಹುದಾದ ಪ್ರಮುಖ ಹಾನಿಕಾರಕ ವಿಷಯವೆಂದರೆ ಅದು ದೀರ್ಘಕಾಲದವರೆಗೆ ತೆರೆದರೆ ಶಾಶ್ವತ ಶ್ರವಣ ಹಾನಿಯನ್ನು ಉಂಟುಮಾಡಬಹುದು.

ಶಬ್ದ ಮಾಲಿನ್ಯದ ನಿಯಂತ್ರಣ

ಶಬ್ದ ಮಾಲಿನ್ಯದಂತಹ ಸಮಸ್ಯೆಗಳನ್ನು ನಿಯಂತ್ರಿಸಲು ಅಗತ್ಯವಾದ ಒಂದು ವಿಷಯವೆಂದರೆ ಮೂಲಭೂತ ನಾಗರಿಕ ಪ್ರಜ್ಞೆ. ಇತರರ ಕಡೆಗೆ ಸಹಾನುಭೂತಿಯು ಅಗತ್ಯ ಮಟ್ಟವನ್ನು ಮೀರಿ ಶಬ್ದವನ್ನು ಕಡಿತಗೊಳಿಸುವ ಪ್ರಾಥಮಿಕ ಕೀಲಿಯಾಗಿದೆ. ವಿದ್ಯಾವಂತ ಮತ್ತು ಜಾಗೃತ ವ್ಯಕ್ತಿಯು ಅಗತ್ಯವಿದ್ದಲ್ಲಿ ಕೊಂಬುಗಳನ್ನು ಬಳಸುವುದಿಲ್ಲ. ಧ್ವನಿವರ್ಧಕ ಇತ್ಯಾದಿಗಳ ಬಳಕೆಯನ್ನು ಸಹ ಸೀಮಿತಗೊಳಿಸಲಾಗುವುದು ಅಥವಾ ತೆಗೆದುಹಾಕಲಾಗುವುದು. ಆದಾಗ್ಯೂ, ಅದು ಕೆಲಸ ಮಾಡದಿದ್ದರೆ, ಈ ಕಾಯ್ದೆಗಳನ್ನು ನಿಯಂತ್ರಿಸಲು ಅಧಿಕಾರಿಗಳು ಕೆಲವು ನಿಯಮಗಳನ್ನು ಜಾರಿಗೊಳಿಸಬೇಕು.

ನಾವು ಪ್ರತಿದಿನ ಎದುರಿಸುತ್ತಿರುವ ಶಬ್ದ ಮಾಲಿನ್ಯವನ್ನು ಕಡಿಮೆ ಮಾಡಲು ಹಲವು ಮಾರ್ಗಗಳನ್ನು ರಚಿಸಲಾಗಿದೆ. ವ್ಯಕ್ತಿಗಳಿಗೆ ಸಹಾಯ ಮಾಡಲು ಮತ್ತು ವಿಸ್ತೃತ ಅವಧಿಗಳಲ್ಲಿ ಶಬ್ದಕ್ಕೆ ಒಡ್ಡಿಕೊಳ್ಳದಂತೆ ಅವರನ್ನು ರಕ್ಷಿಸಲು ಈ ಮಾರ್ಗಗಳನ್ನು ರಚಿಸಲಾಗಿದೆ. ಅನೇಕ ನಿರ್ಮಾಣ ಸಂಸ್ಥೆಗಳು ಈಗ ತಮ್ಮ ಉದ್ಯೋಗಿಗಳಿಗೆ ಶಬ್ದ ಮಾಲಿನ್ಯದ ವಿರುದ್ಧ ರಕ್ಷಣಾತ್ಮಕ ಸಾಧನಗಳನ್ನು ಒದಗಿಸುತ್ತವೆ. ಇಯರ್ ಪ್ಲಗ್‌ಗಳು ಮತ್ತು ಇಯರ್ ಮಫ್‌ಗಳನ್ನು ಸಾಮಾನ್ಯವಾಗಿ ಬಳಸಲಾಗುತ್ತದೆ. ತಯಾರಕರು ತಮ್ಮ ಹೊಸ ಉಪಕರಣಗಳಿಂದ ಉತ್ಪತ್ತಿಯಾಗುವ ಶಬ್ದವನ್ನು ಕಡಿಮೆ ಮಾಡುವ ತಂತ್ರಜ್ಞಾನವನ್ನು ಆವಿಷ್ಕರಿಸುವ ಮೂಲಕ ಇದನ್ನು ನಿಯಂತ್ರಿಸಲು ಸಹಾಯ ಮಾಡುತ್ತಾರೆ. ಶಬ್ಧವಿಲ್ಲದ ಜನರೇಟರ್‌ಗಳು ಮತ್ತು ಎಂಜಿನ್‌ಗಳನ್ನು ಉತ್ಪಾದಿಸಲಾಗುತ್ತಿದೆ.

ವಿವಿಧ ದೇಶಗಳಲ್ಲಿ ಶಬ್ದ ಮಾಲಿನ್ಯದ ಹೆಚ್ಚಳದ ಮಟ್ಟವು ಬದಲಾಗುತ್ತದೆ. ಭಾರತದಲ್ಲಿ , ಶಬ್ದ ಮಾಲಿನ್ಯವು ಒಂದು ಪ್ರಮುಖ ಸಮಸ್ಯೆಯಾಗಿದೆ. ಪಟಾಕಿ ಮತ್ತು ಧ್ವನಿವರ್ಧಕಗಳ ಬಳಕೆಗೆ ಸಂಬಂಧಿಸಿದಂತೆ ಸರ್ಕಾರ ನಿಯಮಗಳನ್ನು ಜಾರಿಗೆ ತಂದಿದೆ. ಶಬ್ದ ಮಾಲಿನ್ಯವು ವಿವಿಧ ಸ್ಥಳಗಳಲ್ಲಿ ಒಂದು ಪ್ರಮುಖ ಸಮಸ್ಯೆಯಾಗಿದೆ, ಆದರೆ ಅದನ್ನು ಕನಿಷ್ಠವಾಗಿ ಕಡಿಮೆ ಮಾಡಲು ಪರಿಚಯಿಸಲಾದ ಮಾರ್ಗಗಳಿವೆ.

ಶಬ್ದ ಮಾಲಿನ್ಯವು ತುಂಬಾ ಹಾನಿಕಾರಕವಾಗಿದೆ. ಮಾನವನ ಕಿವಿ ಮತ್ತು ಮೆದುಳಿಗೆ ಹಾನಿಯುಂಟುಮಾಡುತ್ತದೆ, ಇದು ಇತರ ಪಕ್ಷಿಗಳು ಮತ್ತು ಪ್ರಾಣಿಗಳಲ್ಲಿ ಇನ್ನೂ ಹೆಚ್ಚು ಹಾನಿಕಾರಕವಾಗಿದೆ ಏಕೆಂದರೆ ಇದು ನಿಯಮಿತ ಬೆಳವಣಿಗೆ ಮತ್ತು ಜೀವನದ ಮೇಲೆ ಪರಿಣಾಮ ಬೀರುತ್ತದೆ.

    ശബ്ദമലിനീകരണം – ഉപന്യാസം    

    പൊതുവേ,         മലിനീകരണം         എന്നത്     പരിസ്ഥിതിയെ പ്രതികൂലമായി ബാധിക്കുന്ന         മലിനീകരണം കലർത്തുന്നതാണ് .             ശബ്ദമലിനീകരണ         മേഖലയിൽ,     മനുഷ്യരിലോ മൃഗങ്ങളിലോ അമിതമായ ശബ്ദത്തിന്റെ സ്വാധീനം അവരുടെ ജീവിതത്തെ ദോഷകരമായി ബാധിക്കും.    

    ശബ്ദമലിനീകരണം         എന്നത് പരിസ്ഥിതിയിൽ പ്രതിധ്വനിക്കുന്നതും ചെവിക്ക് അരോചകവുമായ വിവിധ പ്രകൃതിയേതര ശബ്ദങ്ങളെ സൂചിപ്പിക്കുന്നു.     മനുഷ്യവാസമില്ലാത്ത പ്രദേശങ്ങളിൽ ഭരിക്കുന്ന സമാധാനത്തിനും ശാന്തിക്കും എതിരായി, മനുഷ്യ അധിനിവേശ പ്രദേശങ്ങൾ എല്ലായ്പ്പോഴും ശാന്തതയില്ലാത്തതാണ്.     എന്നിരുന്നാലും, ശബ്ദമലിനീകരണത്തിന്റെ ഏറ്റവും ഉയർന്ന ഉദാഹരണമുള്ള നഗര കേന്ദ്രങ്ങളിൽ കൂടുതലാണിത്.    

    എന്താണ് ശബ്ദമലിനീകരണം?    

    ശബ്‌ദ മലിനീകരണത്തിന്റെ ഏറ്റവും പ്രധാനപ്പെട്ട സംഭാവന ഒരുപക്ഷേ ലക്ഷ്യസ്ഥാനത്തേക്ക് കുതിച്ചുകയറേണ്ട ആവശ്യവുമായി വർദ്ധിച്ചുവരുന്ന വാഹനഗതാഗതമാണ്, ഇത് ഹോൺ മുഴക്കലിലും റോഡുകൾക്ക് കുറുകെ ആർപ്പുവിളിക്കുന്ന ആളുകളിലും അവസാനിക്കുന്നു.     ജനക്കൂട്ടത്തിന്റെ ഉച്ചത്തിലുള്ള ശബ്ദവും ഫാക്ടറികളിൽ നിന്നോ നിർമ്മാണ സ്ഥലങ്ങളിൽ നിന്നോ പുറപ്പെടുന്ന ശബ്ദങ്ങളും ഉച്ചഭാഷിണികളിൽ നിന്നും റേഡിയോകളിൽ നിന്നും ഒഴുകുന്ന ഉച്ചത്തിലുള്ള സംഗീതമോ അറിയിപ്പുകളോ ശബ്ദമലിനീകരണത്തിന്റെ ചില ഉദാഹരണങ്ങളാണ്.    

    ഇഫക്റ്റുകൾ    

        ശബ്ദമലിനീകരണത്തിന്റെ         പ്രധാന കാരണങ്ങൾ     മനുഷ്യരിൽ നിന്നുള്ളതാണ്.     ഗതാഗത സംവിധാനങ്ങൾ, ഉച്ചത്തിലുള്ള സംഗീതം, നിർമ്മാണ പ്രവർത്തനങ്ങൾ, ഒത്തുചേരലുകളിൽ ആളുകൾ എന്നിവയും ധാരാളം ശബ്ദമുണ്ടാക്കുന്നു.     ശബ്ദ മലിനീകരണം ഗൗരവമായി കാണേണ്ടതുണ്ട്, കാരണം ഇത് ആളുകൾക്ക് ചെയ്യാൻ കഴിയുന്ന പ്രധാന ദോഷകരമായ കാര്യം അത് ദീർഘനേരം സമ്പർക്കം പുലർത്തിയാൽ സ്ഥിരമായ കേൾവി തകരാറിന് കാരണമാകും എന്നതാണ്.    

    ശബ്ദമലിനീകരണ നിയന്ത്രണം    

    ശബ്ദമലിനീകരണം പോലുള്ള പ്രശ്‌നങ്ങൾ നിയന്ത്രിക്കാൻ ആവശ്യമായ ഒരു കാര്യം അടിസ്ഥാന പൗരബോധമാണ്.     മറ്റുള്ളവരോടുള്ള സഹാനുഭൂതിയാണ് ആവശ്യമായ അളവുകൾക്കപ്പുറം ശബ്ദം കുറയ്ക്കുന്നതിനുള്ള പ്രാഥമിക താക്കോൽ.     വിദ്യാസമ്പന്നനും അവബോധമുള്ളതുമായ ഒരാൾ ആവശ്യമില്ലെങ്കിൽ കൊമ്പുകൾ ഉപയോഗിക്കില്ല.     ഉച്ചഭാഷിണി മുതലായവയുടെ ഉപയോഗവും പരിമിതപ്പെടുത്തുകയോ ഒഴിവാക്കുകയോ ചെയ്യും.     എന്നിരുന്നാലും, അത് പ്രവർത്തിക്കുന്നില്ലെങ്കിൽ, ഈ പ്രവൃത്തികൾ നിയന്ത്രിക്കുന്നതിന് അധികാരികൾ ചില നിയമങ്ങൾ നടപ്പിലാക്കേണ്ടതുണ്ട്.    

    നാം അനുദിനം അഭിമുഖീകരിക്കുന്ന ശബ്ദമലിനീകരണം കുറയ്ക്കാൻ നിരവധി മാർഗങ്ങൾ സൃഷ്ടിക്കപ്പെട്ടിട്ടുണ്ട്.     ഈ വഴികൾ വ്യക്തികളെ സഹായിക്കുന്നതിനും ദീർഘനേരം ശബ്ദത്തിൽ നിന്ന് അവരെ സംരക്ഷിക്കുന്നതിനുമാണ് സൃഷ്ടിച്ചിരിക്കുന്നത്.     പല നിർമ്മാണ സ്ഥാപനങ്ങളും ഇപ്പോൾ തങ്ങളുടെ ജീവനക്കാർക്ക് ശബ്ദ മലിനീകരണത്തിനെതിരെ സംരക്ഷണ ഉപകരണങ്ങൾ നൽകുന്നു.         ഇയർ പ്ലഗുകളും ഇയർ മഫുകളുമാണ്         സാധാരണയായി ഉപയോഗിക്കുന്നത്.     നിർമ്മാതാക്കൾ അവരുടെ പുതിയ ഉപകരണങ്ങളിൽ നിന്ന് ഉൽപ്പാദിപ്പിക്കുന്ന ശബ്ദം കുറയ്ക്കുന്ന സാങ്കേതികവിദ്യ നവീകരിച്ചുകൊണ്ട് ഇത് നിയന്ത്രിക്കാൻ സഹായിക്കുന്നു.     ശബ്ദരഹിത ജനറേറ്ററുകളും എഞ്ചിനുകളും നിർമ്മിക്കുന്നു.    

    സംഗ്രഹം    

        വിവിധ രാജ്യങ്ങളിൽ ശബ്ദമലിനീകരണത്തിന്റെ         തോത്     വ്യത്യസ്തമാണ്.         ഇന്ത്യയിൽ             ശബ്ദമലിനീകരണം         ഒരു     പ്രധാന പ്രശ്നമാണ്     .     പടക്കങ്ങളുടെയും ഉച്ചഭാഷിണികളുടെയും ഉപയോഗം സംബന്ധിച്ച് സർക്കാർ ചട്ടങ്ങൾ കൊണ്ടുവന്നു.         വിവിധ സ്ഥലങ്ങളിൽ ശബ്ദമലിനീകരണം         ഒരു പ്രധാന പ്രശ്‌നമാണ്, എന്നാൽ ഇത് പരമാവധി കുറയ്ക്കുന്നതിനുള്ള മാർഗങ്ങളും അവതരിപ്പിക്കപ്പെടുന്നു.    

    ഉപസംഹാരം    

    ശബ്ദമലിനീകരണം വളരെ ദോഷകരമാണ്.     മനുഷ്യന്റെ ചെവിക്കും മസ്തിഷ്കത്തിനും കേടുവരുത്തുന്നു, മറ്റ് പക്ഷികളിലും മൃഗങ്ങളിലും ഇത് കൂടുതൽ ഗുരുതരമായ ദോഷകരമാണ്, കാരണം ഇത് ക്രമമായ വളർച്ചയെയും ജീവിതത്തെയും ബാധിക്കുന്നു.    

    ध्वनी प्रदूषण – निबंध    

    सर्वसाधारणपणे,         प्रदूषण ही वातावरणात             दूषित पदार्थ         टाकण्याची कला आहे ज्यामुळे     त्याचा नकारात्मक परिणाम होईल.         ध्वनी प्रदूषणाच्या         क्षेत्रात     , मानव किंवा प्राण्यांवर जास्त आवाजाचा परिणाम होतो ज्यामुळे त्यांच्या जीवनास हानी पोहोचते.    

    ध्वनी प्रदूषण         म्हणजे विविध निसर्ग नसलेले ध्वनी जे वातावरणात घुमतात आणि कानाला अप्रिय असतात.     मानवांच्या वस्ती नसलेल्या भागात राज्य करणारी शांतता आणि निर्मळता याच्या विरुद्ध मानवाने व्यापलेले क्षेत्र जवळजवळ नेहमीच शांत नसते.     तथापि, शहरी केंद्रांमध्ये ध्वनी प्रदूषणाचे प्रमाण जास्त आहे.    

    ध्वनी प्रदूषण म्हणजे काय?    

    ध्वनी प्रदूषणाचा सर्वात महत्त्वाचा वाटा कदाचित वाढत्या वाहनांच्या रहदारीचा आहे ज्याला गंतव्यस्थानावर जाण्याची गरज आहे, शेवटी हॉर्न वाजवणे आणि रस्त्यांवरून ओरडणारे लोक.     गर्दीचा मोठा आवाज, कारखाने किंवा बांधकाम साइट्समधून निघणारे आवाज आणि लाऊडस्पीकर आणि रेडिओवरून मोठ्या आवाजातील संगीत किंवा घोषणा ही ध्वनी प्रदूषणाची काही उदाहरणे आहेत.    

    परिणाम    

        ध्वनी प्रदूषणाची         मुख्य कारणे     मानवाकडूनच होतात.     वाहतूक व्यवस्थेचा वापर, मोठ्या आवाजात संगीत, बांधकामे आणि मेळाव्यातील लोक यामुळेही खूप आवाज निर्माण होतो.     ध्वनी प्रदूषणाकडे गांभीर्याने लक्ष देणे आवश्यक आहे कारण ते लोकांसाठी सर्वात मोठी हानीकारक गोष्ट आहे की दीर्घकाळ संपर्कात राहिल्यास ते कायमचे ऐकण्याचे नुकसान होऊ शकते.    

    ध्वनी प्रदूषणावर नियंत्रण    

    ध्वनी प्रदूषणासारख्या समस्यांवर नियंत्रण ठेवण्यासाठी एक गोष्ट आवश्यक आहे ती म्हणजे मूलभूत नागरी भावना.     इतरांबद्दल सहानुभूती ही आवश्यक पातळीच्या पलीकडे आवाज कमी करण्याची प्राथमिक गुरुकिल्ली आहे.     शिक्षित आणि जागरूक व्यक्ती गरज असल्याशिवाय हॉर्न वापरणार नाही.     लाऊडस्पीकर इत्यादींचा वापरही मर्यादित किंवा दूर केला जाईल.     तथापि, जर ते कार्य करत नसेल तर, या कृत्यांवर नियंत्रण ठेवण्यासाठी प्राधिकरणांना काही नियमांची अंमलबजावणी करावी लागेल.    

    ध्वनी प्रदूषण कमी करण्यासाठी अनेक मार्ग तयार केले गेले आहेत ज्याचा आपल्याला दररोज सामना करावा लागतो.     हे मार्ग व्यक्तींना मदत करण्यासाठी आणि त्यांना दीर्घ कालावधीत आवाजाच्या संपर्कात येण्यापासून संरक्षण करण्यासाठी तयार केले जातात.     अनेक बांधकाम कंपन्या आता त्यांच्या कर्मचार्‍यांना ध्वनी प्रदूषणापासून संरक्षणात्मक उपकरणे पुरवतात.         इअर प्लग आणि इअर मफ         सामान्यतः वापरले जातात.     उत्पादक त्यांच्या नवीन उपकरणांमधून निर्माण होणारा आवाज कमी करणारे नवनवीन तंत्रज्ञान वापरून हे नियंत्रित करण्यात मदत करतात.     नीरव जनरेटर आणि इंजिन तयार केले जात आहेत.    

    सारांश    

        ध्वनी प्रदूषणाच्या         वाढीची पातळी     वेगवेगळ्या देशांमध्ये वेगवेगळी असते.     भारतात     ध्वनी प्रदूषण     ही     एक मोठी समस्या आहे         .         फटाके आणि लाऊडस्पीकरच्या वापराबाबत सरकारने नियम लागू केले आहेत.     ध्वनी प्रदूषण     ही विविध ठिकाणी एक प्रमुख समस्या आहे, परंतु ते कमी करण्यासाठी काही मार्ग देखील सुरू केले जात आहेत.                    

    निष्कर्ष    

    ध्वनी प्रदूषण हे अत्यंत घातक आहे.     मानवी कान आणि मेंदूला हानी पोहोचवणारे, इतर पक्षी आणि प्राण्यांमध्ये ते अधिक गंभीरपणे हानिकारक आहे कारण त्याचा नियमित वाढ आणि जीवनावर परिणाम होतो.    

ਸ਼ੋਰ ਪ੍ਰਦੂਸ਼ਣ – ਲੇਖ

ਆਮ ਤੌਰ ‘ਤੇ, ਪ੍ਰਦੂਸ਼ਣ ਵਾਤਾਵਰਣ ਵਿੱਚ ਗੰਦਗੀ ਪਾਉਣ ਦੀ ਕਲਾ ਹੈ ਜੋ ਇਸ ਨੂੰ ਨਕਾਰਾਤਮਕ ਤੌਰ ‘ਤੇ ਪ੍ਰਭਾਵਤ ਕਰੇਗਾ। ਸ਼ੋਰ ਪ੍ਰਦੂਸ਼ਣ ਦੇ ਖੇਤਰ ਵਿੱਚ , ਇਹ ਮਨੁੱਖਾਂ ਜਾਂ ਜਾਨਵਰਾਂ ‘ਤੇ ਜ਼ਿਆਦਾ ਸ਼ੋਰ ਦਾ ਪ੍ਰਭਾਵ ਹੁੰਦਾ ਹੈ ਜੋ ਉਹਨਾਂ ਦੇ ਜੀਵਨ ਨੂੰ ਨੁਕਸਾਨ ਪਹੁੰਚਾਉਂਦਾ ਹੈ।

ਸ਼ੋਰ ਪ੍ਰਦੂਸ਼ਣ ਵੱਖ-ਵੱਖ ਗੈਰ-ਕੁਦਰਤੀ ਆਵਾਜ਼ਾਂ ਨੂੰ ਦਰਸਾਉਂਦਾ ਹੈ ਜੋ ਵਾਤਾਵਰਣ ਵਿੱਚ ਗੂੰਜਦੀਆਂ ਹਨ ਅਤੇ ਕੰਨਾਂ ਲਈ ਅਣਸੁਖਾਵੀਆਂ ਹੁੰਦੀਆਂ ਹਨ। ਜਿਵੇਂ ਕਿ ਮਨੁੱਖਾਂ ਦੁਆਰਾ ਵਸੇ ਹੋਏ ਖੇਤਰਾਂ ਵਿੱਚ ਰਾਜ ਕਰਨ ਵਾਲੀ ਸ਼ਾਂਤੀ ਅਤੇ ਸਹਿਜਤਾ ਦੇ ਉਲਟ, ਮਨੁੱਖਾਂ ਦੇ ਕਬਜ਼ੇ ਵਾਲੇ ਖੇਤਰ ਲਗਭਗ ਹਮੇਸ਼ਾਂ ਸ਼ਾਂਤੀ ਤੋਂ ਸੱਖਣੇ ਹੁੰਦੇ ਹਨ। ਹਾਲਾਂਕਿ, ਇਹ ਸ਼ਹਿਰੀ ਕੇਂਦਰਾਂ ਵਿੱਚੋਂ ਵਧੇਰੇ ਹੈ ਜਿੱਥੇ ਸ਼ੋਰ ਪ੍ਰਦੂਸ਼ਣ ਦੀ ਬਹੁਤ ਜ਼ਿਆਦਾ ਉਦਾਹਰਣ ਹੈ।

ਸ਼ੋਰ ਪ੍ਰਦੂਸ਼ਣ ਕੀ ਬਣਦਾ ਹੈ?

ਸ਼ੋਰ ਪ੍ਰਦੂਸ਼ਣ ਵਿੱਚ ਸਭ ਤੋਂ ਮਹੱਤਵਪੂਰਨ ਯੋਗਦਾਨ ਸ਼ਾਇਦ ਵੱਧ ਰਹੇ ਵਾਹਨਾਂ ਦੀ ਆਵਾਜਾਈ ਹੈ ਜਿਸ ਵਿੱਚ ਮੰਜ਼ਿਲ ਤੱਕ ਪਹੁੰਚਣ ਦੀ ਜ਼ਰੂਰਤ ਹੁੰਦੀ ਹੈ, ਜਿਸਦਾ ਅੰਤ ਹਾਰਨ ਵਜਾਉਣ ਅਤੇ ਸੜਕਾਂ ਦੇ ਪਾਰ ਚੀਕਦੇ ਹੋਏ ਲੋਕਾਂ ਵਿੱਚ ਹੁੰਦਾ ਹੈ। ਭੀੜ ਦੀ ਉੱਚੀ ਆਵਾਜ਼, ਫੈਕਟਰੀਆਂ ਜਾਂ ਉਸਾਰੀ ਵਾਲੀਆਂ ਥਾਵਾਂ ਤੋਂ ਨਿਕਲਣ ਵਾਲੀਆਂ ਆਵਾਜ਼ਾਂ ਅਤੇ ਲਾਊਡਸਪੀਕਰਾਂ ਅਤੇ ਰੇਡੀਓ ਤੋਂ ਉੱਚਾ ਸੰਗੀਤ ਜਾਂ ਘੋਸ਼ਣਾਵਾਂ ਸ਼ੋਰ ਪ੍ਰਦੂਸ਼ਣ ਦੀਆਂ ਕੁਝ ਉਦਾਹਰਣਾਂ ਹਨ।

ਸ਼ੋਰ ਪ੍ਰਦੂਸ਼ਣ ਦਾ ਮੁੱਖ ਕਾਰਨ ਮਨੁੱਖ ਹਨ। ਟਰਾਂਸਪੋਰਟ ਸਿਸਟਮ ਦੀ ਵਰਤੋਂ, ਉੱਚੀ ਆਵਾਜ਼ ਵਿੱਚ ਸੰਗੀਤ, ਉਸਾਰੀ ਦੇ ਕੰਮਾਂ ਅਤੇ ਲੋਕਾਂ ਦੇ ਇਕੱਠ ਵਿੱਚ ਵੀ ਬਹੁਤ ਰੌਲਾ ਪੈਂਦਾ ਹੈ। ਸ਼ੋਰ ਪ੍ਰਦੂਸ਼ਣ ਨੂੰ ਗੰਭੀਰਤਾ ਨਾਲ ਲੈਣ ਦੀ ਲੋੜ ਹੈ ਕਿਉਂਕਿ ਇਹ ਲੋਕਾਂ ਲਈ ਸਭ ਤੋਂ ਵੱਡੀ ਹਾਨੀਕਾਰਕ ਚੀਜ਼ ਇਹ ਹੈ ਕਿ ਲੰਬੇ ਸਮੇਂ ਤੱਕ ਇਸ ਦੇ ਸੰਪਰਕ ਵਿੱਚ ਰਹਿਣ ‘ਤੇ ਇਹ ਸਥਾਈ ਸੁਣਵਾਈ ਨੂੰ ਨੁਕਸਾਨ ਪਹੁੰਚਾ ਸਕਦਾ ਹੈ।

ਸ਼ੋਰ ਪ੍ਰਦੂਸ਼ਣ ਦਾ ਕੰਟਰੋਲ

ਸ਼ੋਰ ਪ੍ਰਦੂਸ਼ਣ ਵਰਗੀਆਂ ਸਮੱਸਿਆਵਾਂ ਨੂੰ ਕਾਬੂ ਕਰਨ ਲਈ ਇੱਕ ਚੀਜ਼ ਦੀ ਲੋੜ ਹੈ ਇੱਕ ਬੁਨਿਆਦੀ ਨਾਗਰਿਕ ਭਾਵਨਾ। ਦੂਜਿਆਂ ਪ੍ਰਤੀ ਹਮਦਰਦੀ ਜ਼ਰੂਰੀ ਪੱਧਰਾਂ ਤੋਂ ਪਰੇ ਸ਼ੋਰ ਨੂੰ ਕੱਟਣ ਦੀ ਮੁੱਖ ਕੁੰਜੀ ਹੈ। ਇੱਕ ਪੜ੍ਹਿਆ-ਲਿਖਿਆ ਅਤੇ ਜਾਗਰੂਕ ਵਿਅਕਤੀ ਲੋੜ ਪੈਣ ਤੱਕ ਸਿੰਗਾਂ ਦੀ ਵਰਤੋਂ ਨਹੀਂ ਕਰੇਗਾ। ਲਾਊਡਸਪੀਕਰ ਆਦਿ ਦੀ ਵਰਤੋਂ ਵੀ ਸੀਮਤ ਜਾਂ ਖ਼ਤਮ ਕਰ ਦਿੱਤੀ ਜਾਵੇਗੀ। ਹਾਲਾਂਕਿ, ਜੇਕਰ ਇਹ ਕੰਮ ਨਹੀਂ ਕਰਦਾ ਹੈ, ਤਾਂ ਇਹਨਾਂ ਕਾਰਵਾਈਆਂ ਨੂੰ ਨਿਯੰਤਰਿਤ ਕਰਨ ਲਈ ਅਧਿਕਾਰੀਆਂ ਦੁਆਰਾ ਕੁਝ ਨਿਯਮ ਲਾਗੂ ਕਰਨੇ ਪੈਣਗੇ।

ਸ਼ੋਰ ਪ੍ਰਦੂਸ਼ਣ ਨੂੰ ਘਟਾਉਣ ਲਈ ਬਹੁਤ ਸਾਰੇ ਤਰੀਕੇ ਬਣਾਏ ਗਏ ਹਨ ਜਿਸਦਾ ਅਸੀਂ ਹਰ ਰੋਜ਼ ਸਾਹਮਣਾ ਕਰਦੇ ਹਾਂ। ਇਹ ਰਾਹ ਵਿਅਕਤੀਆਂ ਦੀ ਮਦਦ ਕਰਨ ਅਤੇ ਉਹਨਾਂ ਨੂੰ ਵਿਸਤ੍ਰਿਤ ਸਮੇਂ ਵਿੱਚ ਸ਼ੋਰ ਦੇ ਸੰਪਰਕ ਵਿੱਚ ਆਉਣ ਤੋਂ ਬਚਾਉਣ ਲਈ ਬਣਾਏ ਗਏ ਹਨ। ਬਹੁਤ ਸਾਰੀਆਂ ਉਸਾਰੀ ਫਰਮਾਂ ਹੁਣ ਆਪਣੇ ਕਰਮਚਾਰੀਆਂ ਨੂੰ ਸ਼ੋਰ ਪ੍ਰਦੂਸ਼ਣ ਦੇ ਵਿਰੁੱਧ ਸੁਰੱਖਿਆ ਉਪਕਰਨ ਪ੍ਰਦਾਨ ਕਰਦੀਆਂ ਹਨ। ਈਅਰ ਪਲੱਗ ਅਤੇ ਈਅਰ ਮਫਸ ਆਮ ਤੌਰ ‘ਤੇ ਵਰਤੇ ਜਾਂਦੇ ਹਨ। ਨਿਰਮਾਤਾ ਨਵੀਨਤਾਕਾਰੀ ਤਕਨਾਲੋਜੀ ਦੁਆਰਾ ਇਸ ਨੂੰ ਨਿਯੰਤਰਿਤ ਕਰਨ ਵਿੱਚ ਵੀ ਮਦਦ ਕਰਦੇ ਹਨ ਜੋ ਉਹਨਾਂ ਦੇ ਨਵੇਂ ਉਪਕਰਣਾਂ ਤੋਂ ਪੈਦਾ ਹੋਏ ਰੌਲੇ ਨੂੰ ਘਟਾਉਂਦੀ ਹੈ। ਸ਼ੋਰ ਰਹਿਤ ਜਨਰੇਟਰ ਅਤੇ ਇੰਜਣ ਬਣਾਏ ਜਾ ਰਹੇ ਹਨ।

ਸ਼ੋਰ ਪ੍ਰਦੂਸ਼ਣ ਦੇ ਵਧਣ ਦਾ ਪੱਧਰ ਵੱਖ-ਵੱਖ ਦੇਸ਼ਾਂ ਵਿੱਚ ਵੱਖ-ਵੱਖ ਹੁੰਦਾ ਹੈ। ਭਾਰਤ ਵਿੱਚ , ਸ਼ੋਰ ਪ੍ਰਦੂਸ਼ਣ ਇੱਕ ਪ੍ਰਮੁੱਖ ਮੁੱਦਾ ਹੈ। ਸਰਕਾਰ ਨੇ ਪਟਾਕਿਆਂ ਅਤੇ ਲਾਊਡਸਪੀਕਰਾਂ ਦੀ ਵਰਤੋਂ ਸਬੰਧੀ ਨਿਯਮ ਲਾਗੂ ਕੀਤੇ ਹਨ। ਵੱਖ-ਵੱਖ ਥਾਵਾਂ ‘ਤੇ ਸ਼ੋਰ ਪ੍ਰਦੂਸ਼ਣ ਇਕ ਪ੍ਰਮੁੱਖ ਮੁੱਦਾ ਹੈ, ਪਰ ਇਸ ਨੂੰ ਘੱਟ ਤੋਂ ਘੱਟ ਘਟਾਉਣ ਲਈ ਕਈ ਤਰੀਕੇ ਵੀ ਪੇਸ਼ ਕੀਤੇ ਜਾ ਰਹੇ ਹਨ।

ਸ਼ੋਰ ਪ੍ਰਦੂਸ਼ਣ ਬਹੁਤ ਹਾਨੀਕਾਰਕ ਹੈ। ਮਨੁੱਖੀ ਕੰਨਾਂ ਅਤੇ ਦਿਮਾਗ ਨੂੰ ਨੁਕਸਾਨ ਪਹੁੰਚਾਉਣ ਵਾਲਾ, ਇਹ ਹੋਰ ਪੰਛੀਆਂ ਅਤੇ ਜਾਨਵਰਾਂ ਵਿੱਚ ਹੋਰ ਵੀ ਗੰਭੀਰ ਨੁਕਸਾਨਦਾਇਕ ਹੈ ਕਿਉਂਕਿ ਇਹ ਨਿਯਮਤ ਵਿਕਾਸ ਅਤੇ ਜੀਵਨ ਨੂੰ ਪ੍ਰਭਾਵਿਤ ਕਰਦਾ ਹੈ।

ஒலி மாசு – கட்டுரை

பொதுவாக, மாசுபாடு என்பது சுற்றுச்சூழலை எதிர்மறையாக பாதிக்கும் அசுத்தங்களை வைக்கும் கலை . ஒலி மாசுபாடு பகுதியில், மனிதர்கள் அல்லது விலங்குகள் மீது அதிக சத்தத்தின் தாக்கம் அவர்களின் வாழ்க்கையை பாதிக்கும்.

இரைச்சல் மாசுபாடு என்பது சுற்றுச்சூழலில் எதிரொலிக்கும் மற்றும் காதுகளுக்கு விரும்பத்தகாத பல்வேறு இயற்கை அல்லாத ஒலிகளைக் குறிக்கிறது. மனிதர்கள் வசிக்காத பகுதிகளில் ஆட்சி செய்யும் அமைதி மற்றும் அமைதிக்கு எதிராக, மனிதர்கள் ஆக்கிரமித்துள்ள பகுதிகள் எப்போதும் அமைதியற்றவை. இருப்பினும், ஒலி மாசுபாட்டின் மிக உயர்ந்த நிகழ்வைக் கொண்ட நகர்ப்புற மையங்களில் இது அதிகம்.

ஒலி மாசுபாடு என்றால் என்ன?

ஒலி மாசுபாட்டிற்கு மிக முக்கியமான பங்களிப்பானது, இலக்கை நோக்கி விரைந்து செல்ல வேண்டிய தேவையுடன் அதிகரித்து வரும் வாகனப் போக்குவரத்தால், ஹார்ன்கள் சத்தம் மற்றும் சாலைகள் முழுவதும் மக்கள் கூச்சலிடுவதில் முடிவடைகிறது. கூட்டத்தின் உரத்த சத்தம், தொழிற்சாலைகள் அல்லது கட்டுமானத் தளங்களில் இருந்து வெளிப்படும் ஒலிகள் மற்றும் ஒலிபெருக்கிகள் மற்றும் ரேடியோக்களில் இருந்து கொட்டும் உரத்த இசை அல்லது அறிவிப்புகள் ஆகியவை ஒலி மாசுபாட்டிற்கு சில எடுத்துக்காட்டுகளாகும்.

ஒலி மாசுபாட்டின் முக்கிய காரணங்கள் மனிதர்கள். போக்குவரத்து அமைப்புகள், உரத்த இசை, கட்டுமானப் பணிகள் மற்றும் மக்கள் கூடும் இடங்களின் பயன்பாடு ஆகியவையும் அதிக சத்தத்தை உருவாக்குகின்றன. ஒலி மாசுபாட்டை தீவிரமாக எடுத்துக் கொள்ள வேண்டும், ஏனென்றால் அது மக்களுக்குச் செய்யும் முக்கிய தீங்கு என்னவென்றால், நீண்ட நேரம் வெளிப்பட்டால் அது நிரந்தர செவிப்புலன் பாதிப்பை ஏற்படுத்தும்.

ஒலி மாசுபாடு கட்டுப்பாடு

ஒலி மாசு போன்ற பிரச்சனைகளை கட்டுப்படுத்த தேவையான ஒன்று அடிப்படை குடிமை உணர்வு. தேவையான அளவுகளுக்கு அப்பால் சத்தத்தைக் குறைப்பதற்கான முதன்மைத் திறவுகோல் மற்றவர்களிடம் பச்சாதாபம்தான். ஒரு படித்த மற்றும் விழிப்புணர்வுள்ள நபர் தேவையின்றி கொம்புகளைப் பயன்படுத்த மாட்டார். ஒலிபெருக்கிகள் போன்றவற்றின் பயன்பாடும் மட்டுப்படுத்தப்படும் அல்லது அகற்றப்படும். இருப்பினும், அது பலனளிக்கவில்லை என்றால், இந்தச் செயல்களைக் கட்டுப்படுத்த அதிகாரிகள் சில விதிகளை அமல்படுத்த வேண்டும்.

ஒவ்வொரு நாளும் நாம் சந்திக்கும் ஒலி மாசுபாட்டைக் குறைக்க பல வழிகள் உருவாக்கப்பட்டுள்ளன. இந்த வழிகள் தனிநபர்களுக்கு உதவவும், நீண்ட காலத்திற்கு சத்தத்திற்கு ஆளாகாமல் அவர்களைப் பாதுகாக்கவும் உருவாக்கப்பட்டன. பல கட்டுமான நிறுவனங்கள் இப்போது தங்கள் ஊழியர்களுக்கு ஒலி மாசுபாட்டிலிருந்து பாதுகாப்பு உபகரணங்களை வழங்குகின்றன. காது பிளக்குகள் மற்றும் காது மஃப்ஸ் பொதுவாகப் பயன்படுத்தப்படுகின்றன. உற்பத்தியாளர்கள் தங்கள் புதிய உபகரணங்களிலிருந்து உற்பத்தி செய்யப்படும் இரைச்சலைக் குறைக்கும் தொழில்நுட்பத்தை கண்டுபிடிப்பதன் மூலம் இதைக் கட்டுப்படுத்த உதவுகிறார்கள். சத்தமில்லாத ஜெனரேட்டர்கள் மற்றும் என்ஜின்கள் தயாரிக்கப்படுகின்றன.

ஒலி மாசுபாட்டின் அதிகரிப்பின் அளவு வெவ்வேறு நாடுகளில் வேறுபடுகிறது. இந்தியாவில் , ஒலி மாசுபாடு ஒரு முக்கிய பிரச்சினையாக உள்ளது . பட்டாசு வெடித்தல் மற்றும் ஒலிபெருக்கிகள் பயன்படுத்துவது தொடர்பான விதிகளை அரசு அறிமுகப்படுத்தியுள்ளது. ஒலி மாசுபாடு பல்வேறு இடங்களில் ஒரு முக்கிய பிரச்சினையாக உள்ளது, ஆனால் அதைக் குறைக்கும் வழிகளும் அறிமுகப்படுத்தப்படுகின்றன.

ஒலி மாசுபாடு மிகவும் தீங்கு விளைவிக்கும். மனித காதுகள் மற்றும் மூளைக்கு தீங்கு விளைவிக்கும், இது மற்ற பறவைகள் மற்றும் விலங்குகளுக்கு இன்னும் கடுமையான தீங்கு விளைவிக்கும், ஏனெனில் இது வழக்கமான வளர்ச்சி மற்றும் வாழ்க்கையை பாதிக்கிறது.

శబ్ద కాలుష్యం – ఎస్సే

సాధారణంగా, కాలుష్యం అనేది పర్యావరణంలోకి కలుషితాలను ఉంచే కళ, అది ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. శబ్ద కాలుష్యం ఉన్న ప్రాంతంలో, మానవులు లేదా జంతువులపై అధిక శబ్దం ప్రభావం వారి జీవితాలను దెబ్బతీస్తుంది.

శబ్ద కాలుష్యం అనేది వాతావరణంలో ప్రతిధ్వనించే మరియు చెవులకు అసహ్యకరమైన వివిధ ప్రకృతి రహిత శబ్దాలను సూచిస్తుంది. మానవులు నివసించని ప్రాంతాలలో శాంతి మరియు ప్రశాంతతకు వ్యతిరేకంగా మానవులు ఆక్రమించిన ప్రాంతాలు దాదాపు ఎల్లప్పుడూ ప్రశాంతత లేకుండా ఉంటాయి. అయినప్పటికీ, శబ్ద కాలుష్యం చాలా ఎక్కువగా ఉన్న పట్టణ కేంద్రాలలో ఇది ఎక్కువ.

శబ్ద కాలుష్యం అంటే ఏమిటి?

శబ్ధ కాలుష్యానికి అత్యంత ముఖ్యమైన దోహదపడేది బహుశా పెరుగుతున్న వాహనాల రాకపోకలు, గమ్యస్థానానికి పరుగెత్తాల్సిన అవసరం ఉంది. గుంపుల పెద్ద శబ్దాలు, కర్మాగారాలు లేదా నిర్మాణ స్థలాల నుండి వెలువడే శబ్దాలు మరియు లౌడ్ స్పీకర్‌లు మరియు రేడియోల నుండి వెలువడే బిగ్గరగా సంగీతం లేదా ప్రకటనలు శబ్ద కాలుష్యానికి కొన్ని ఉదాహరణలు.

శబ్ద కాలుష్యానికి ప్రధాన కారణాలు మనుషులు. రవాణా వ్యవస్థలు, బిగ్గరగా సంగీతం, నిర్మాణ పనులు మరియు ప్రజలు సమావేశాలలో ఉపయోగించడం కూడా చాలా శబ్దాన్ని సృష్టిస్తుంది. శబ్ద కాలుష్యాన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే ఇది ప్రజలకు చేసే ప్రధాన హానికరమైన విషయం ఏమిటంటే ఇది ఎక్కువ కాలం బహిర్గతమైతే శాశ్వత వినికిడి నష్టం కలిగిస్తుంది.

శబ్ద కాలుష్య నియంత్రణ

శబ్ద కాలుష్యం వంటి సమస్యలను నియంత్రించడానికి ఒక ప్రాథమిక పౌర భావం అవసరం. ఇతరుల పట్ల సానుభూతి అనేది అవసరమైన స్థాయిలకు మించి శబ్దాన్ని తగ్గించడానికి ప్రాథమిక కీ. చదువుకున్న మరియు అవగాహన ఉన్న వ్యక్తి అవసరమైతే తప్ప కొమ్ములను ఉపయోగించడు. లౌడ్ స్పీకర్లు మొదలైన వాటి వినియోగం కూడా పరిమితం చేయబడుతుంది లేదా తొలగించబడుతుంది. అయినప్పటికీ, అది పని చేయకపోతే, ఈ చర్యలను నియంత్రించడానికి అధికారులు కొన్ని నిబంధనలను అమలు చేయాలి.

మనకు ప్రతిరోజూ ఎదురయ్యే శబ్ద కాలుష్యాన్ని తగ్గించడానికి అనేక మార్గాలు సృష్టించబడ్డాయి. వ్యక్తులకు సహాయం చేయడానికి మరియు ఎక్కువ కాలం శబ్దానికి గురికాకుండా వారిని రక్షించడానికి ఈ మార్గాలు సృష్టించబడ్డాయి. అనేక నిర్మాణ సంస్థలు ఇప్పుడు తమ ఉద్యోగులకు శబ్ద కాలుష్యం నుండి రక్షణ గేర్‌ను అందజేస్తున్నాయి. ఇయర్ ప్లగ్స్ మరియు ఇయర్ మఫ్స్ సాధారణంగా ఉపయోగిస్తారు. తయారీదారులు తమ కొత్త పరికరాల నుండి ఉత్పత్తి చేయబడిన శబ్దాన్ని తగ్గించే సాంకేతికతను ఆవిష్కరించడం ద్వారా దీనిని నియంత్రించడంలో కూడా సహాయపడతారు. శబ్దం లేని జనరేటర్లు మరియు ఇంజిన్లు ఉత్పత్తి చేయబడుతున్నాయి.

వివిధ దేశాలలో శబ్ద కాలుష్యం పెరుగుదల స్థాయి మారుతూ ఉంటుంది. భారతదేశంలో , శబ్ద కాలుష్యం ప్రధాన సమస్య. బాణాసంచా, లౌడ్ స్పీకర్ల వినియోగానికి సంబంధించి ప్రభుత్వం నిబంధనలను ప్రవేశపెట్టింది. వివిధ ప్రాంతాలలో శబ్ద కాలుష్యం ప్రధాన సమస్యగా ఉంది, అయితే దానిని కనిష్టంగా తగ్గించడానికి ప్రవేశపెడుతున్న మార్గాలు కూడా ఉన్నాయి.

శబ్ద కాలుష్యం చాలా హానికరం. మానవ చెవులు మరియు మెదడుకు హాని కలిగించడం, ఇతర పక్షులు మరియు జంతువులలో ఇది మరింత తీవ్రంగా హానికరం ఎందుకంటే ఇది సాధారణ పెరుగుదల మరియు జీవితాన్ని ప్రభావితం చేస్తుంది.

    شور کی آلودگی – مضمون    

    عام طور پر،         آلودگی ماحول میں             آلودگی         ڈالنے کا فن ہے     جو اس پر منفی اثر ڈالے گی۔         شور کی آلودگی         کے علاقے میں     ، یہ انسانوں یا جانوروں پر زیادہ شور کا اثر ہے جو ان کی زندگیوں کو نقصان پہنچائے گا۔    

    شور کی آلودگی         سے مراد مختلف غیر فطری آوازیں ہیں جو ماحول میں گونجتی ہیں اور کانوں کو ناگوار گزرتی ہیں۔     امن اور سکون کے خلاف جو ان علاقوں میں حکمرانی کرتا ہے جو انسانوں سے غیر آباد ہیں، انسانوں کے زیر قبضہ علاقے تقریباً ہمیشہ ہی سکون سے خالی رہتے ہیں۔     تاہم، یہ زیادہ شہری مراکز ہیں جہاں شور کی آلودگی کی بہت زیادہ مثال ہے۔    

    شور کی آلودگی کیا ہے؟    

    صوتی آلودگی میں سب سے اہم کردار شاید بڑھتی ہوئی گاڑیوں کی ٹریفک ہے جس کی وجہ سے منزل تک پہنچنے کی ضرورت ہوتی ہے، جس کا اختتام ہارن بجانے اور سڑکوں پر لوگوں کے شور مچانے پر ہوتا ہے۔     ہجوم کی اونچی آواز، فیکٹریوں یا تعمیراتی مقامات سے نکلنے والی آوازیں اور لاؤڈ اسپیکر اور ریڈیو سے بلند آواز میں موسیقی یا اعلانات اس کی کچھ مثالیں ہیں جو صوتی آلودگی کی تشکیل کرتی ہیں۔    

    اثرات    

        صوتی آلودگی کی         سب سے بڑی وجہ     انسان ہیں۔     ٹرانسپورٹ سسٹم کا استعمال، اونچی آواز میں موسیقی، تعمیراتی کام، اور لوگوں کی محفلوں میں بھی بہت زیادہ شور پیدا ہوتا ہے۔     صوتی آلودگی کو سنجیدگی سے لینے کی ضرورت ہے کیونکہ یہ لوگوں کے لیے سب سے بڑی نقصان دہ چیز یہ ہے کہ طویل عرصے تک اس کے سامنے رہنے سے سماعت کو مستقل نقصان پہنچ سکتا ہے۔    

    شور کی آلودگی کا کنٹرول    

    صوتی آلودگی جیسے مسائل پر قابو پانے کے لیے ایک چیز کی ضرورت بنیادی شہری احساس ہے۔     دوسروں کے ساتھ ہمدردی ضروری سطحوں سے باہر شور کو کاٹنے کی بنیادی کلید ہے۔     ایک پڑھا لکھا اور باشعور آدمی ضرورت کے بغیر ہارن استعمال نہیں کرے گا۔     لاؤڈ سپیکر وغیرہ کا استعمال بھی محدود یا ختم کر دیا جائے گا۔     تاہم، اگر یہ کام نہیں کرتا ہے، تو حکام کو ان کارروائیوں پر قابو پانے کے لیے کچھ اصولوں کو نافذ کرنا ہوگا۔    

    شور کی آلودگی کو کم کرنے کے لیے بہت سے راستے بنائے گئے ہیں جن کا ہم ہر روز سامنا کرتے ہیں۔     یہ راستے افراد کی مدد کے لیے بنائے گئے ہیں اور انہیں طویل عرصے میں شور سے بے نقاب ہونے سے بچانا ہے۔     بہت سی تعمیراتی فرمیں اب اپنے ملازمین کو صوتی آلودگی کے خلاف حفاظتی پوشاک فراہم کرتی ہیں۔         ایئر پلگ اور کان مفس         عام طور پر استعمال ہوتے ہیں۔     مینوفیکچررز ٹیکنالوجی کو اختراع کر کے اسے کنٹرول کرنے میں بھی مدد کرتے ہیں جو ان کے نئے آلات سے پیدا ہونے والے شور کو کم کرتی ہے۔     بے آواز جنریٹر اور انجن تیار کیے جا رہے ہیں۔    

    خلاصہ    

        مختلف ممالک میں صوتی آلودگی         میں اضافے کی سطح     مختلف ہوتی ہے۔         ہندوستان         میں         شور کی آلودگی         ایک     بڑا مسئلہ ہے۔     حکومت نے آتش بازی اور لاؤڈ سپیکر کے استعمال کے حوالے سے قوانین متعارف کرائے ہیں۔         مختلف جگہوں پر صوتی آلودگی         ایک بڑا مسئلہ ہے، لیکن اسے کم سے کم کرنے کے لیے ایسے راستے بھی متعارف کروائے جا رہے ہیں۔    

    نتیجہ    

    شور کی آلودگی بہت نقصان دہ ہے۔     انسانی کانوں اور دماغ کو نقصان پہنچانے والا، یہ دوسرے پرندوں اور جانوروں میں اور بھی شدید نقصان دہ ہے کیونکہ یہ باقاعدہ نشوونما اور زندگی کو متاثر کرتا ہے۔    

Related Posts

10 Lines Essays for Kids and Students (K3, K10, K12 and Competitive Exams)

10 Lines Essays for Kids and Students (K3, K10, K12 and Competitive Exams)

10 Lines on Children’s Day in India

10 Lines on Children’s Day in India

© copyright-2024 allrights reserved.

logo

బాబోయ్‌... ఏమిటీ మోత..!

కాలుష్యం అన్నమాట వినగానే దట్టంగా కమ్ముకున్న నల్లని పొగా, రసాయనాల వాసనలూ గుర్తొస్తాయి. కానీ చాపకింద నీరులా మరో కాలుష్యమూ వ్యాపిస్తోంది. మనకు తెలియకుండానే మన ఆరోగ్యాలను కబళిస్తోంది. అవును... వాయుకాలుష్యం లాగే శబ్దకాలుష్యమూ ప్రాణాంతకమే!

Eenadu icon

కాలుష్యం అన్నమాట వినగానే దట్టంగా కమ్ముకున్న నల్లని పొగా, రసాయనాల వాసనలూ గుర్తొస్తాయి. కానీ చాపకింద నీరులా మరో కాలుష్యమూ వ్యాపిస్తోంది. మనకు తెలియకుండానే మన ఆరోగ్యాలను కబళిస్తోంది. అవును... వాయుకాలుష్యం లాగే శబ్దకాలుష్యమూ ప్రాణాంతకమే! ఇది ఏకంగా గుండెకే గురిపెడుతుంది మరి!

శబ్దం లేనిదే మనిషి లేడు. అమ్మ కడుపులో పడింది మొదలు ఆఖరిశ్వాస వరకూ గుండె లబ్‌డబ్‌లు మనిషిని అంటిపెట్టుకుని ఉండే చప్పుడు. మాట్లాడితే... అది ఏ భాష అయినా, అర్థం కావాలంటే ఉచ్చారణ బాగుండాలి. ఏ పదాన్ని ఎక్కడ ఒత్తి పలకాలో, ఎక్కడ తేల్చాలో తెలియాలి. పాట పాడితే శ్రుతీ లయా ఉండాలి. సహవాయిద్యాల తోడుండాలి.

శుభకార్యానికి బాజా భజంత్రీలు కావాలి. పండుగలూ వేడుకలూ వస్తే బాణసంచా కాల్చాలి. డప్పు మోగించాలి. అసలు శబ్దం లేనిదెక్కడ..! మనిషి ఎక్కడ ఉంటే అక్కడ ఏదో ఒక శబ్దం ఉంటుంది. కానీ... అన్ని శబ్దాలూ మనకు నచ్చుతాయా?

నచ్చకపోవడమే కాదు, ప్రాణాంతకంగా మారుతున్న శబ్దాలూ ఎన్నో ఉన్నాయి. కొన్నేళ్ల క్రితం అమెరికాలో ఒక సర్వే చేశారు. మీ చుట్టుపక్కల మీకు నచ్చని విషయం ఏమిటీ అని అడిగితే ‘ఇరుగూపొరుగూ కుటుంబాలు చేసే శబ్దం’ అని చెప్పారట ఎక్కువమంది. సామాజికంగా అక్కడ ఎన్నో నియమాలుంటాయి. క్రమశిక్షణను అతిక్రమిస్తే జరిమానాలూ ఉంటాయి. అయినా అలా చెప్పారంటే- శబ్దం అంత ఇబ్బంది కలిగిస్తుంది మరి.

చీటికీ మాటికీ తలనొప్పి వస్తోంటే కారణమేంటో అని పరీక్షలన్నీ చేయించుకుంటాం కానీ ఇంటెదురుగా ఆర్నెల్లుగా సాగుతున్న అపార్ట్‌మెంట్‌ నిర్మాణం తాలూకు చప్పుళ్లే దానికి కారణమని ఊహించం. కడుపులో గడబిడగా ఉంటే- పడనివి ఏమీ తినలేదే అని జుట్టు పీక్కుంటాం కానీ టపాకాయల మోత కడుపులో సృష్టిస్తున్న అలజడి అదని గుర్తించలేం.

పాతికేళ్ల కుర్రాడి గుండె హఠాత్తుగా ఆగిపోతే- మాయదారి రోగాలని నిట్టూరుస్తాం కానీ పెళ్లి వేడుకకని పెట్టిన డీజే మోత ఆ గుండెని గట్టిగా తాకిందని అస్సలు అనుకోం.

వాయుకాలుష్యమైతే శ్వాస సమస్యలు వస్తాయి కాబట్టి వెంటనే తెలుస్తుంది. నీటి కాలుష్యమైతే అప్పటికప్పుడు జీర్ణవ్యవస్థమీద ప్రభావం పడుతుంది కాబట్టి గబుక్కున ఆస్పత్రికి వెళ్తాం. కానీ శబ్దకాలుష్యం అలా కాదు. దాని ప్రభావాన్ని ప్రత్యక్షంగా చూపలేం కాబట్టి అది నిర్లక్ష్యానికి గురవుతోంది. సైలెంట్‌ కిల్లర్‌లా వ్యాపిస్తోంది.

sound pollution in telugu essay

ఎంత చప్పుడు?

శబ్దాన్ని డెసిబెల్స్‌లో కొలుస్తారు. మన చుట్టూ ఉండే వాతావరణంలో రకరకాల శబ్దాలుంటాయి. అవి 20 డెసిబెల్స్‌ దాటనంతవరకూ మనిషి చెవికి ఆహ్లాదం కలిగిస్తాయి. పక్షుల కిలకిలారావాలూ వానజల్లులూ ఆకుల గలగలల్లాంటివి ఆ కోవలోకి వస్తాయి. మామూలు సంభాషణ 30- 50 మధ్య ఉండవచ్చు. అదే గట్టిగా ఓ ఉరుము ఉరిమితే 120 డెసిబెల్స్‌లో విన్పిస్తుంది. ఇవి ప్రకృతిసిద్ధమైన శబ్దాలు. కానీ నిత్యం మనని విసిగించే శబ్దాలన్నీ మనం సృష్టించుకుంటున్నవే. రకరకాల వాహనాల రణగొణధ్వనులూ, ఇంట్లోనూ బయటా వాడే యంత్రసామగ్రీ, ఫ్యాక్టరీలూ, నిర్మాణ కార్యక్రమాలూ, బాణసంచా, లౌడ్‌ స్పీకర్లూ... వీటన్నిటి వల్లా ఎప్పుడూ ఏదో ఒక మోత వినిపిస్తూనే ఉంటుంది. బైక్‌ ఇంజిన్‌ మోత 95 డెసిబెల్స్‌ ఉంటుంది. మామూలు టపాకాయలు 90 డెసిబెల్స్‌లో మోగితే బాంబుల్లాంటివి 145, అంతకన్నా ఎక్కువ కూడా ఉంటాయి. ఇంట్లో మిక్సీ తిరిగేటప్పుడు వచ్చే శబ్దం 90 డెసిబెల్స్‌ అయితే, భవన నిర్మాణం జరుగుతున్న చోట 105 డెసిబెల్స్‌లో శబ్దాలు వెలువడతాయట. ప్రపంచ ఆరోగ్యసంస్థ లెక్కప్రకారం శబ్ద తీవ్రత 55 డెసిబెల్స్‌ దాటితే మనిషి ఆరోగ్యం మీద ప్రభావం చూపడం మొదలెడుతుంది. 65 దాటితే బీపీ పెరుగుతుంది. కాకపోతే కాసేపటికోసం 85 వరకూ మనిషి చెవి తట్టుకోగలుగుతుంది. అది దాటితే అలసిపోతుంది. 120కి చేరితే నొప్పిని భరించలేదు. 160 దాటితే కర్ణభేరి బద్దలై శాశ్వతంగా వినికిడి పోతుంది. 85 కన్నా ఎక్కువ శబ్దాలు వచ్చేచోట వారంలో నలభై గంటలు పనిచేసేవారికి వినికిడి శక్తి పూర్తిగా పోవచ్చు. గనుల్లో, ఫ్యాక్టరీల్లో, నిర్మాణరంగంలో పనిచేసే కార్మికులూ, డీజేలూ తదితర వృత్తుల్లోని వారికి ఈ ‘నాయిస్‌ ఇండ్యూస్డ్‌ హియరింగ్‌ లాస్‌’ ప్రమాదం ఉంటుంది. కొత్తలో ఇబ్బందిగా ఉన్నా కొన్నాళ్లకు అలవాటైపోవచ్చు కానీ దానివల్ల నష్టం మాత్రం తగ్గదని గుర్తుంచుకోవాలి.

ఒకసారి పోతే...

కొంతకాలం క్రితం పరిశోధకులు దాదాపు రెండు లక్షల మందితో ఒక అధ్యయనం చేశారు. దాని ప్రకారం- ప్రపంచవ్యాప్తంగా వినికిడి సమస్యలు నగరాల్లోనే ఎక్కువ, ఇరవయ్యేళ్ల వాళ్లకి నలభయ్యేళ్ల వయసువారిలో ఉండే వినికిడి సామర్థ్యం మాత్రమే ఉంటోందట. వినికిడి శక్తి ఒకసారి పోతే రాదు. ఎందుకంటే- మన చెవిలోపలి భాగంలో అత్యంత సూక్ష్మమైన వెంట్రుకల్లాంటి రోమకణాలు ఉంటాయి. వినికిడిలో కీలకపాత్ర వీటిదే. కర్ణభేరి నుంచి వచ్చే అలల్లాంటి వైబ్రేషన్స్‌కి స్పందించి వీటినుంచి పుట్టే విద్యుత్‌ప్రచోదనాలు శ్రవణనాడి ద్వారా ప్రయాణించి మెదడుకు చేరుకుంటాయి. విన్పించే శబ్దం ఎక్కువైనకొద్దీ ఈ వైబ్రేషన్స్‌ బలంగా ఉండి సున్నితమైన రోమకణాలు దెబ్బతింటాయి. ఇవి ఒకసారి దెబ్బతింటే మళ్లీ రావు. అత్యంత సూక్ష్మంగా ఉండే వీటిని మనం చూడలేమూ స్పృశించలేమూ కాబట్టి వాటికి జరిగిన నష్టం మనకు తెలియదు. దాంతో వినికిడి శక్తి తగ్గుతున్న విషయం గుర్తించడానికి చాలా సమయం పడుతుంది. అందుకే ప్రపంచ ఆరోగ్యసంస్థ శబ్ద కాలుష్యాన్ని మనం తక్కువ అంచనా వేస్తున్న ప్రమాదంగా పేర్కొంటోంది. దీనివల్ల స్వల్పకాలిక, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలెన్నో ఉన్నాయంటోంది.

గాభరా నుంచి గుండెపోటు వరకూ...

శబ్దకాలుష్యం వల్ల చెవుడు ఒక్కటే కాక మరెన్నో సమస్యలున్నాయి.

  • విపరీతమైన చప్పుళ్ల మధ్య ఉన్నప్పుడు చిరాకు, అసహనం పెరిగిపోతాయి. ప్రతి చిన్న విషయానికీ కోపం వస్తుంది.
  • ఎండోక్రైన్‌ వ్యవస్థమీద ప్రభావం చూపుతుంది. దాంతో లిపిడ్‌ మెటబాలిజం, గ్లూకోజ్‌ మెటబాలిజం, బ్లడ్‌ ప్రెజర్‌లలో మార్పులు వస్తాయి. ఇవి పలురకాల గుండెజబ్బులకు దారితీస్తాయి. గుండె వేగంగా కొట్టుకుంటుంది. రక్తనాళాలు సంకోచిస్తాయి. శబ్దానికి మనిషి ఎంత ఎక్కువ చికాకు పడితే సమస్య అంత ఎక్కువవుతుంది.
  • జీర్ణాశయ సమస్యలు, వికారం లాంటివి కలుగుతాయి,
  • భారీ శబ్దాల వల్ల పార్శ్వపు తలనొప్పి మొదలవుతుంది. తలనొప్పి దశ దాటి తల తిరగడం మొదలైతే ఇంకా ప్రమాదం. మందులతో ఉపశమనమే తప్ప దాని నుంచి కోలుకోవడం ఉండదు.
  • హార్మోన్ల హెచ్చుతగ్గుల వల్ల అవయవాల పనితీరు దెబ్బతింటుంది.
  • తరచూ పెద్ద శబ్దాలు వచ్చేచోట ఉండేవారు విపరీతమైన మానసిక ఒత్తిడికి లోనవుతారు.
  • కొందరికి చెవిలో ఏదో హోరు(టినిటస్‌)లా విన్పించే సమస్య మొదలవుతుంది.
  • నిద్ర పట్టదు, పట్టినా ఎప్పుడే శబ్దం వస్తుందోనని మెదడు అప్రమత్తంగా ఉండడం వల్ల చిన్న చప్పుళ్లకే మెలకువ వస్తుంది. దాంతో చాలినంత నిద్రలేక అవస్థ పడతారు.
  • ఎక్కువ శబ్దాలు వచ్చే చోట నివసించేవారిలో మతిమరపు త్వరగా వస్తోందని 2019లో వెలువడిన అధ్యయనం చెబుతోంది. జ్ఞాపకశక్తికి సంబంధించిన మెదడు భాగం చెవికి దగ్గరగా ఉండటమే దానికి కారణం.
  • మొబైల్‌ ఫోన్‌ ఎక్కువగా మాట్లాడడం, గంటల తరబడి ఇయర్‌ఫోన్స్‌ వాడడం వల్ల వినికిడి శక్తి మాత్రమే కాదు, ఫోన్‌ రేడియేషన్‌ వల్ల చెవిలోని నాడీకణాలు దెబ్బతింటున్నాయి.
  • ఆటిస్టిక్‌ స్పెక్ట్రమ్‌లో ఉన్న పెద్దలూ పిల్లలూ కూడా తీవ్ర అసౌకర్యానికీ భయాందోళనలకూ లోనవుతారు.
  • భారీ శబ్దాల ప్రభావం పిల్లల నేర్చుకునే సామర్థ్యాన్నీ, ప్రవర్తననీ దెబ్బతీస్తుంది. ఫలితంగా వారిలో ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. కమ్యూనికేషన్‌ నైపుణ్యాలలో, అనుబంధాలను పెంచుకోవడంలో విఫలమవుతారు. న్యూయార్క్‌లో దీనిమీద ఒక అధ్యయనం చేశారు. రైల్వేలైను పక్కగా ఉన్న భవనంలో ఒక పాఠశాల ఉంది. అందులో రైల్వేలైను వైపు ఉన్న తరగతి గదిలో నిత్యం వినపడే శబ్దం సగటు 60-90 డెసిబెల్స్‌ దాకా ఉండేదట. ఐదునిమిషాలకో రైలు వెళ్తుండడంతో టీచర్లు గట్టిగా అరిచి పాఠాలు చెప్పాల్సివచ్చేది.

sound pollution in telugu essay

ఈ తరగతిలోని పిల్లల చదువునీ, రైల్వే లైనుకి దూరంగా భవనానికి మరోపక్కన ఉన్న తరగతిలోని పిల్లల చదువునీ పోల్చి చూశారు పరిశోధకులు. శబ్దకాలుష్యాన్ని ఎదుర్కొంటున్న పిల్లలు అన్నిట్లోనూ బాగా వెనకబడి ఉండడాన్ని వారు గమనించారు. ఇదే కాదు, విమానాశ్రయానికి దగ్గరగా నివసించే పిల్లల్లోనూ బీపీ, స్ట్రెస్‌ హార్మోన్స్‌ ఎక్కువగా ఉండడం, ఏకాగ్రతా జ్ఞాపకశక్తీ తగ్గడం, చదువులో వెనకబడడాన్ని పరిశోధకులు గుర్తించారు.

పశుపక్ష్యాదులూ బాధితులే!

దీపావళి టపాకాయల మోతకి పావురాలూ, పెంపుడు కుక్కలూ బెదిరిపోయి దాక్కోవడం తెలిసిన విషయమే. పెంపుడు జంతువులే కాదు, మొత్తంగా పశుపక్ష్యాదులన్నీ మనిషి సృష్టిస్తున్న శబ్దాలకు బెంబేలెత్తి పోతున్నాయనీ వాటి సహజ ప్రవృత్తులను కోల్పోతున్నాయనీ పలు అధ్యయనాలు రుజువుచేస్తున్నాయి. పక్షులూ జంతువులూ జీవించడానికి ప్రధాన ఆధారం శబ్దం. కానీ మనిషి సృష్టిస్తున్న హంగామా మధ్యలో వాటి అరుపులు వాటికే విన్పించడం లేదు. కొన్ని జాతులు త్వరగా అంతరించిపోవడానికి కారణం కూడా ధ్వనికాలుష్యమేనంటే నమ్ముతారా..!

శత్రువు పొంచివుంది, జాగ్రత్తపడమని ఒక పక్షి చేసే హెచ్చరిక ఇతర పక్షులకు విన్పించకపోవడంతో అవి తమను తాము కాపాడుకోలేకపోతున్నాయి. ఒకదానితో మరొకటి సంభాషించుకోలేకపోవడం వల్ల తోడును వెతుక్కోవడంలో విఫలమవుతున్నాయి. ఇది వాటి సంతతిని తగ్గిస్తోంది.

భూమిమీదే కాదు, ఈ శబ్దకాలుష్యం సముద్ర జీవుల్నీ వదలడం లేదు. సముద్రంలో చప్పుళ్లేమిటీ అని కదూ మీ సందేహం? నిత్యం తిరిగే ప్రయాణీకుల పడవలూ ఓడలూ సరకు రవాణా ఓడలూ చేసే మోత మన రైళ్లూ విమానాలకన్నా ఎక్కువే. సముద్రం అడుగునుంచి చమురు వెలికితీత యంత్రాల హోరు, గాలిమరలూ వంతెనలూ సొరంగాలూ లాంటి నిర్మాణాల జోరు మాటల్లో చెప్పలేము. అంతేకాక సముద్రాల్లో రకరకాల పరిశోధనలూ జరుగుతుంటాయి.

ఈ పరిశోధకులు దారి తెలుసుకోవడానికి చాలా శక్తిమంతమైన (235 డెసిబెల్స్‌) పరికరాలను వాడతారు. గాలికన్నా నీటిలో శబ్దం వేగంగా ప్రయాణిస్తుంది. దాంతో సముద్రజీవులు విపరీతమైన ఒత్తిడికి లోనవుతున్నాయట.

తగ్గించుకుంటేనే మేలు!

కొంతమంది హెచ్చు శబ్దాన్ని ఇష్టపడతారు. పెద్ద సౌండ్‌ పెట్టుకుని పాటలు వినడం, బైక్‌ మీద వెళ్లేటప్పుడు అనవసరంగా హారన్‌ వేయడం, సైలెన్సర్‌ తీసేసి నడిపించడం లాంటివి చేస్తారు. కొందరు పెద్దవాళ్లు కూడా టీవీ గట్టిగా పెట్టేసి తమ పని తాము చేసుకుంటూ ఉంటారు. దీనిమీద పరిశోధన చేసిన ముర్రే షాఫర్‌ అభిప్రాయం ప్రకారం శబ్దాన్ని ఇష్టపడడమూ, పడకపోవడమూ అనేది పుట్టిపెరిగిన సంస్కృతిని బట్టి ఉంటుంది. కొంతమందికి అది ఆధిపత్య ప్రకటన. అవసరం లేకపోయినా పెద్ద గొంతు ఉపయోగిస్తారు. కొన్నిరకాల మోటార్‌సైకిళ్లూ, కార్లూ పెద్ద శబ్దం చేయడానికి కారణం కూడా అదే... రోడ్డుమీద ప్రత్యేకంగా అందరి దృష్టినీ ఆకర్షించాలనే... అంటారాయన. ఉద్దేశం ఏదైనా హెచ్చు శబ్దాలకు అలవాటుపడడం ఆరోగ్యానికి మంచిది కాదు. సాధ్యమైనంతవరకూ ఆహ్లాదకరమైన శబ్దాలతో ప్రశాంత జీవనం గడపడమే భౌతిక, మానసిక ఆరోగ్యాలకు మేలుచేస్తుంది. అందుకని...

  • ఇంట్లో శబ్దాలను నియంత్రించుకోవాలి. ఏయే వస్తువులు ఎక్కువ శబ్దం చేస్తున్నాయో గమనించి వెంటనే రిపేరు చేయించాలి.
  • మిక్సీ లాంటివి వాడేటప్పుడు గోడకు కనీసం అడుగున్నర దూరంలో పెట్టాలి.
  • టీవీ, మ్యూజిక్‌ సిస్టమ్‌ లాంటివి ప్రతిధ్వని వచ్చేలా పెద్దగా పెట్టుకోవడం అలవాటు చేసుకోకూడదు. ఇయర్‌ఫోన్స్‌ అతిగా వాడకూడదు. అవి చెవులను మూసివుంచుతాయి కాబట్టి మరింత ఎక్కువ ప్రభావం ఉంటుంది.
  • అవకాశం ఉంటే ఇంటిని సౌండ్‌ ప్రూఫింగ్‌ చేయించుకోవాలి.
  • కాలం చెల్లిన వాహనాలూ ఎక్కువ శబ్దం చేస్తాయి. వాటిని మార్చేయాలి.
  • మఫ్స్‌(చెవులను కప్పివుంచేవి) వాడడం ద్వారా బయటినుంచి వచ్చే శబ్దాల నుంచి చెవులను కాపాడుకోవచ్చు.
  • చెట్లు ఉంటే ధ్వని తగ్గుతుంది కాబట్టి రోడ్లమీదే కాదు, ఇంటి పరిసరాల్లోనూ చెట్లను ఎక్కువగా పెంచాలి.

నగరజీవితంలో రణగొణధ్వనులు సహజం. వాటిని సాధ్యమైనంతగా తగ్గించుకునే మార్గాలు వెతకాల్సింది పోయి అనవసర శబ్దాలతో పెంచుకోవడమే ఇప్పుడు సమస్యలకు కారణమవుతోంది. ఎదుటివారికి ఇబ్బంది కలిగించనంతవరకే వ్యక్తి స్వేచ్ఛకి విలువ. శబ్దకాలుష్యం విషయంలో మాత్రం ఈ స్వేచ్ఛ హద్దులు దాటుతోందన్నది అందరికీ తెలిసిందే. అందుకే ఎవరికి వారే శ్రద్ధ తీసుకుని ఎలాంటి చప్పుళ్లూ లేకుండా ప్రశాంతంగా గడిపే సమయాన్ని రోజురోజుకీ పెంచుకుంటూ వెళ్లడానికి ప్రయత్నిస్తేనే... ఆరోగ్యమూ ఆనందమూ..!

sound pollution in telugu essay

యూరప్‌... ముందుంది!

సౌండ్‌ పొల్యూషన్‌ తీవ్రతను గుర్తించి తగిన చర్యలకు ఉపక్రమించడంలో యూరప్‌ ముందు నిలుస్తోంది. ఈ సమస్యపై లోతుగా అధ్యయనం చేసిన యూరోపియన్‌ ఎన్విరాన్‌మెంట్‌ ఏజెన్సీ ఇటీవల ఒక నివేదికను విడుదల చేసింది. దాని ప్రకారం యూరప్‌ దేశాల్లో పదికోట్ల మంది ఈ కాలుష్యం వల్ల సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఏటా ఇష్కెమిక్‌ హార్ట్‌ డిసీజ్‌కి సంబంధించి 48 వేల కొత్త కేసులు వస్తున్నాయి, 12 వేల అకాల మరణాలు సంభవిస్తున్నాయి. కేవలం విమానాశ్రయాలకు దగ్గరగా ఉన్నందువల్ల 12500 మంది పిల్లలు సరిగ్గా చదువుకోలేక పోతున్నారు. దాంతో ఇప్పుడా దేశాలు రకరకాల చర్యలు చేపడుతున్నాయి. ట్రాఫిక్‌ రణగొణధ్వనులు తగ్గించడానికి విద్యుత్తు వాహనాలు పెంచడం, శబ్దం తక్కువ వచ్చే టైర్లను వినియోగించడం, వాహనాల చప్పుడు తక్కువ వచ్చేలా రోడ్లను నిర్మించడం, నడక, సైక్లింగ్‌లను ప్రోత్సహించడం... చేస్తున్నాయి. చాలా నగరాల్లో కొన్ని ప్రాంతాలను ‘క్వైట్‌ జోన్స్‌’గా ప్రకటించి ఆ దరిదాపుల్లోకి వాహనాలను రానివ్వడం లేదు. ఎక్కువ చెట్లు ఉండేలా పార్కుల్ని నిర్మిస్తున్నారు. జర్మనీలో లాన్‌ కత్తిరించడం లాంటి శబ్దం వచ్చే పనులు ఆదివారం చేయకూడదని రూల్‌ ఉంది. గృహోపకరణాల తయారీదారులు ఆయా వస్తువుల శబ్దానికి సంబంధించి పరిమితుల్ని పాటించాలి.

వినికిడి లోపం వస్తే...

sound pollution in telugu essay

కళ్లు మసకబారితే ఎలాంటి సంకోచమూ లేకుండా కళ్లజోడు పెట్టుకుంటాం. పైగా ముఖానికి నప్పేలా ఫ్రేమూ సైజూ ఎంచుకుంటాం. కానీ అదేంటో చెవులు సరిగ్గా వినపడకపోతే ఆ విషయం చెప్పుకోడానికి ఎక్కడలేని బిడియం అడ్డొస్తుంది. ఆఖరికి పెద్ద వయసువారు కూడా ‘మీకు సరిగా వినపడడం లేదా’ అని అడిగితే చిన్నబుచ్చుకుంటారు. ఈ సంకోచాన్ని వదిలించుకోవాలి. వినికిడిలోపానికి చికిత్స తప్పనిసరి. కుంగుబాటు, మతిమరపు, కళ్లు తిరిగి పడిపోవడం లాంటి ఇబ్బందులు వస్తాయి. అందుకని ఏ మాత్రం అనుమానం వచ్చినా, అందరూ కలిసి టీవీ చూస్తున్నప్పుడు మీకు సరిగ్గా వినపడకపోయినా, ఒక్క చెవి మాత్రమే వినపడుతున్నా ఆలస్యం చేయకూడదు. వైద్యులకు చూపించుకుంటే పరీక్షించి చికిత్స చేస్తారు. అవసరం అనుకుంటేనే వినికిడి పరికరాలను సూచిస్తారు. పరికరాలు వాడాల్సి వచ్చినా బాధపడకుండా మెల్లగా అలవాటు చేసుకోవాలి. ఏమైనా అసౌకర్యం అన్పిస్తే వెంటనే డాక్టరుకు చెప్పాలి. వినియోగదారు అవసరాలకు తగినట్లుగా వాటిని సరిచేసి ఇస్తారు.

sound pollution in telugu essay

రంగురంగుల శబ్దాలు!

సంగీతమే అక్కర్లేదు, శబ్దంతోనూ కొన్ని సమస్యలకి చికిత్స చేయవచ్చు. శబ్దాన్ని రంగులతో జతచేసి చికిత్సచేసే పద్ధతులూ ఉన్నాయి. వీటిల్లో తెలుపూ గులాబీ గోధుమ... రంగుల్ని ప్రధానంగా వాడతారు. కళ్లముందు ఆ రంగు కన్పిస్తూ వెనకనుంచి శబ్దం విన్పిస్తూ రెండూ కలిసి మెదడు మీద ప్రభావం చూపుతాయన్నమాట.

వైట్‌నాయిస్‌(బ్రాడ్‌బ్యాండ్‌ నాయిస్‌): రకరకాల ఫ్రీక్వెన్సీలు కలిసి స్థిరంగా ఒకే సౌండ్‌లా విన్పిస్తుంది. ఇంట్లో ఫ్యాన్‌ కానీ ఏసీ కానీ శబ్దం చేస్తున్నట్లయితే ఇతర శబ్దాలన్నీ అందులో కలిసిపోయి ఒకేలా వినపడుతుంది కదా... అలా. ఇలాంటి చప్పుడు కొందరికి నిద్రని మెరుగుపరుస్తుంది, పిల్లల్ని ఏడుపు మానేలా చేస్తుంది. పనితీరు పెంచుతుంది. పిల్లల్లో ఏడీహెచ్‌డీ లక్షణాలను తగ్గిస్తుంది.

పింక్‌ నాయిస్‌(యాంబియెంట్‌ నాయిస్‌): ఇది మనకు అవసరం లేని, ఏకాగ్రతను దెబ్బతీసే శబ్దాలను ఫిల్టర్‌ చేసి స్థిరంగా ఉండే బ్యాక్‌గ్రౌండ్‌ సౌండ్‌ని విన్పిస్తుంది. రాత్రిళ్లు మెదడు చురుగ్గా ఉండడంవల్ల నిద్ర సరిగ్గా పట్టనివారికి తోడ్పడుతుందిది. జ్ఞాపకశక్తినీ పెంచుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. సన్నని జడివాన పడుతున్నట్లూ, ఆకుల గలగలల్లా, అలల సవ్వడిలా... ఉంటుందీ శబ్దం.

బ్రౌన్‌ లేదా రెడ్‌ నాయిస్‌: పై రెండు శబ్దాలకన్నా దీనికి డెసిబెల్స్‌ తక్కువ, ఫ్రీక్వెన్సీ ఎక్కువ. భారీవర్షం ఏకధారగా కురుస్తున్నట్లు, మంచి ప్రెజర్‌తో షవర్‌లో నీళ్లు పడుతున్నట్లు ఉంటుంది. చెవిలో హోరులాంటి సమస్యలున్నవాళ్లకు ఇది పనికొస్తుంది.

ఇంకా  వీటికి కాస్త అటూఇటూగా బ్లూ, వయొలెట్‌, గ్రే... నాయిస్‌లు కూడా ఉన్నాయి. సౌండ్‌ థెరపీ ఆప్‌ల ద్వారా వీటిని పొందవచ్చు.

  • Sunday Magazine Cover Stories

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

  • జిల్లా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్

eenadu_Relief_fund_20240905

తాజా వార్తలు (Latest News)

గుకేశ్‌ను మొదటిగా ఎప్పుడు కలిశానంటే?: విశ్వనాథన్ ఆనంద్

గుకేశ్‌ను మొదటిగా ఎప్పుడు కలిశానంటే?: విశ్వనాథన్ ఆనంద్

జాక్వెలిన్‌ స్పెషల్‌ నైట్‌..  పెళ్లి వేడుకలో ఖుషి సందడి

జాక్వెలిన్‌ స్పెషల్‌ నైట్‌.. పెళ్లి వేడుకలో ఖుషి సందడి

పని చేయడం ఇష్టం లేక.. చేతివేళ్లు నరుక్కుని..!

పని చేయడం ఇష్టం లేక.. చేతివేళ్లు నరుక్కుని..!

నీతీశ్‌కు బాధ్యతలు అప్పగించి ఉంటే ఇండియా కూటమిలోనే ఉండేవారు: ఒమర్‌

నీతీశ్‌కు బాధ్యతలు అప్పగించి ఉంటే ఇండియా కూటమిలోనే ఉండేవారు: ఒమర్‌

దేశానికి కాంగ్రెస్‌ చేసిన నష్టం అంతా ఇంతా కాదు: ప్రధాని మోదీ

దేశానికి కాంగ్రెస్‌ చేసిన నష్టం అంతా ఇంతా కాదు: ప్రధాని మోదీ

ఘనంగా పీవీ సింధు నిశ్చితార్థం.. ఫొటో వైరల్

ఘనంగా పీవీ సింధు నిశ్చితార్థం.. ఫొటో వైరల్

  • Telugu News
  • Latest News in Telugu
  • Sports News
  • Ap News Telugu
  • Telangana News
  • National News
  • International News
  • Cinema News in Telugu
  • Business News
  • Photo Gallery
  • Hyderabad News Today
  • Amaravati News
  • Visakhapatnam News
  • Exclusive Stories
  • Health News
  • Kids Telugu Stories
  • Real Estate News
  • Devotional News
  • Food & Recipes News
  • Temples News
  • Educational News
  • Technology News
  • Sunday Magazine
  • Rasi Phalalu in Telugu
  • Web Stories
  • Pellipandiri
  • Classifieds
  • Eenadu Epaper

Eenadu Facebook

For Editorial Feedback eMail:

[email protected]

For digital advertisements Contact : 040 - 23318181

Eenadu Logo

  • TERMS & CONDITIONS
  • PRIVACY POLICY
  • ANNUAL RETURN

© 1999 - 2024 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.

Powered By Margadarsi Computers

Android App

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.

This website follows the DNPA Code of Ethics .

sound pollution in telugu essay

Privacy and cookie settings

Scroll Page To Top

IMAGES

  1. Essay on Environmental Pollution in Telugu

    sound pollution in telugu essay

  2. Sound Pollution: నగరంపై ఉరుముతున్న శబ్ద మేఘాలు.. సౌండ్ పొల్యూషన్ తో

    sound pollution in telugu essay

  3. Noise Pollution: దేశంలో పెరుగుతున్న శబ్ద కాలుష్యం.. శాస్త్రవేత్తల

    sound pollution in telugu essay

  4. వామ్మో.. ఏందీ ఈ మోతలు..! నగరంలో ఎక్కువుతున్న శబ్ధ కాలుష్యం..!!

    sound pollution in telugu essay

  5. 10 Lines about Air Pollution in English and Telugu

    sound pollution in telugu essay

  6. Paragraph on Noise Pollution [100, 150, 200, 250 Words]

    sound pollution in telugu essay

VIDEO

  1. Pollution essay in english।। essay on pollution in english।

  2. Delhi pollution 🤯

  3. Bobby : Pollution || Telugu rap music video 2018

  4. National Pollution Day in Telugu

  5. sound pollution/ten line essay on sound pollution @essayflow

  6. Sound pollution at Guwahati road.#soundpollution#guwahati #shorts #vehiclesound #saveenvironment